టీడీపీ బిగ్ షాట్సే…..జగన్‌ టార్గెట్‌..!

11/09/2018,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎం అవ్వాలని ఫైట్ చేస్తోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ గత పది నెలలగా ప్రజల్లోనే యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్‌ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు [more]

దేవినేనినికి షాకిచ్చేటట్లున్నాడే….!

02/09/2018,03:00 సా.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి వసంతకృష్ణ ప్రసాద్ దూసుకుపోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో వసంత ప్రతి గ్రామం ఇప్పటి నుంచే తిరుగుతున్నారు. మైలవరం నియోజకవర్గంలోన అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అని అనిపించేలా ప్రచారం సాగుతోంది. మైలవరం నియోజకవర్గమంటే తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతం. వరుసగా [more]

దేవినేని వ‌ర్సెస్ వ‌సంత‌.. రంజు రాజకీయం..!

21/08/2018,03:00 సా.

రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం భ‌గ్గు మంటోంది. త‌మ సీటుకు ఎర్త్ పెడ‌తార‌ని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌పై విరుచుకుప‌డుతున్నారు. అదే సమయంలో సిట్టింగులు చేసింది ఏమీ లేద‌ని, అధికారాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారని నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం [more]

జగన్…సరిహద్దు దాటిన తర్వాతే..?

13/07/2018,06:00 సా.

సీనియర్లు సీనియర్లే… వారికి ఉన్న అనుభవాన్ని ఇటు రాజకీయాల్లోనూ, అటు మరోవిధంగా కూడా ఉపయోగించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అదే మాట విన్పిస్తుంది. వారికున్న అనుభవసారాన్ని ఉపయోగించుకుని తెలివిగా వ్యవహరిస్తున్నారని జూనియర్లు వాపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకువస్తున్నామంటే… ఎన్నికలు దగ్గర పడే వేళ సీనియర్ [more]

మైల‌వ‌రంలో ఓ రేంజ్ లో వార్ స్టార్ట్‌….!

10/06/2018,03:00 సా.

అనుకున్న‌దే అయింది. అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న మాజీ హోం మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుమారుడు వసంత కృష్ణ ప్ర‌సాద్‌ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. నువ్వు.. ఎంత‌.. [more]

ఆయన ఎంట్రీ.. మూడు చోట్ల ఫ్యాన్ గాలి…!

12/05/2018,11:00 ఉద.

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అంతా నాదే.. అనుకున్న నాయ‌కులు కూడా బొక్క బోర్లా ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడ‌నుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు, [more]

జగన్ సుడి మామూలుగా లేదే…!

10/05/2018,02:00 సా.

జగన్ సుడి బాగున్నట్లుంది. ఆయన చేస్తున్న పాదయాత్ర చూశో….లేక పార్టీకి పెరుగుతున్న ఇమేజ్… చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణాలేవైనా కావచ్చు. వైసీపీలో మాత్రం చేరికల జోరు ఊపందుకుంది. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పేసుకున్న [more]

వైసీపీలో చేరిపోయిన లీడర్

10/05/2018,12:18 సా.

వైసీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ చేరిపోయారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా వసంతకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర వద్దకు కొద్దిసేపటి [more]

జగన్ స్ట్రాటజీ సక్సెస్ అయినట్లేనా?

10/05/2018,11:00 ఉద.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టి ప్ర‌భుత్వ అవినీతిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. అలాగే సంస్థాగ‌తంగా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో హోదా విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా తీసుకున్న నిర్ణ‌యాలు పార్టీకి [more]

వసంత బయలుదేరారు….!

10/05/2018,08:48 ఉద.

వైసీపీలో చేరేందుకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేత వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తన అనుచరులతో కలిసి తన స్వగ్రామమైన ఐతవరం నుంచి వందల సంఖ్యలో వాహనాలతో బయలుదేరిన  కృష్ణ ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత [more]

1 2
UA-88807511-1