రాహుల్ ‘‘రాయల్’’ ఫార్ములా…!!!

14/12/2018,11:59 సా.

రాహుల్ గాంధీ కొత్త ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా? మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపు కంటే ముఖ్యమంత్రి ఎంపికలోనే ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది రాహుల్ బాబు. ఎడతెగని చర్చలు… కార్యకర్తలతో యాప్ ద్వారా అభిప్రాయ సేకరణ ఇలా రాహుల్ అన్ని విధాలుగా సీఎం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించారని [more]

పాపం పైలెట్ కు ఆ పదవా?

14/12/2018,03:54 సా.

రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసింది. ఆరాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించింది. రాజస్థాన్ సీఎం పదవి కోసం గత రెండు రోజులుగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు హోరాహోరీగా తలపడుతున్నారు. రాహుల్ [more]

బ్రేకింగ్ : రాజస్థాన్ సీఎం ఆయనే…?

13/12/2018,01:52 సా.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ పేరునే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేసులో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ లు [more]

అంతా ఆమె వల్లే….!!

11/12/2018,11:00 సా.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా తొలినుంచి బీజేపీ ఓటమి పాలయ్యే రాష్ట్రం ఏదంటే…ఠక్కున చెప్పేది రాజస్థాన్ మాత్రమే. రాజస్థాన్ లో తొలి నుంచి అంచనాలు అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపైనా, పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ [more]

మోదీకి మంచి శకునములే….!!

11/12/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ భవిష్యత్ మాత్రం శుభసూచకంగా కనపడుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణలో నేడు ఎన్నికల ఫలితాల అనంతరం కమలనాధుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి. మోదీ పట్ల, బీజేపీ పైన తీవ్ర వ్యతిరేకత [more]

బ్రేకింగ్ : రాజస్థాన్ హస్తగతమే…!!!

11/12/2018,08:55 ఉద.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ 53 స్థానాల్లోనూ, బీజేపీ 31 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.తొలి రౌంద్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని [more]

బ్రేకింగ్ : సీఎం అభ్యర్థులు ఆధిక్యంలో…!!!

11/12/2018,08:33 ఉద.

రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లోనూ, బీజేపీ ఐదు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ వసుంధర రాజే, సచిన్ పైలెట్, అశోక్ గెహ్లట్ లు లీడింగ్ లో ఉన్నారు. తొలి రౌంద్ ఫలితాల్లో రాజస్థాన్ లో కూడా పోటా పోటీ వాతావరణం కన్పిస్తోంది.

అణు”బాంబు” పేలిన చోట ఎవరిది విజయం…??

10/12/2018,11:59 సా.

పోఖ్రాన్…. ఈ పేరు తెలియని భారతీయుడు ఎవరూ ఉండరు. అణుపరీక్షలు నిర్వహించిన ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. 70వ దశకంలో ఇందిరాగాంధీ హయాంలో, 90వ దశకం చివర్లో అటల్ బిహరీ వాజ్ పేయి హయాంలో నిర్వహించిన అణుపరీక్షల ద్వారా “పోఖ్రాన్” అంతర్జాతీయ చిత్రపటంలోకి ఎక్కింది. రాజస్థాన్ లోని [more]

ఆ రెండింటిపైనే ఆశలు….!!

08/12/2018,11:00 సా.

మూడు దఫాలుగా అధికారంలో ఉన్న రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టి పోటీనే ఇస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా, ముఖ్యమంత్రుల సమర్థత, పరిపాలన దక్షత కారణాల వల్లనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాల్లో గెలిచినా గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు [more]

ఆఖరి ఘడియల్లో…చేతులెత్తేస్తారా….???

01/12/2018,11:00 సా.

రాజస్థాన్ లో హస్తం పార్టీకి విజయం చిక్కినట్లే చిక్కి చేజారుతుందా? పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటుఆధిపత్య పోరు ఆ పార్టీకి చేటు తెస్తుందా? అవును.. రాజస్థాన్ ఎన్నికలు దగ్గరపడే సమయంలో కాంగ్రెస్ డీలా పడిందంటున్నారు. ఇదంతా చేజేతులా చేసుకుందేనన్నది పార్టీ వర్గాలు సయితం అంగీకరిస్తున్న విషయం. రాజస్థాన్ లో [more]

1 2