మళ్లీ టెన్షన్ పెడుతున్నారే…??

14/06/2019,01:25 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి పెడతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకే మంచి ముహూర్తాలు ఉండటం, మరో [more]

విలీనం అయిపోయినట్లే…!!

06/06/2019,07:33 సా.

తెలంగాణ రాష్ట్ర సమితిలో భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనమయినట్లే. ఈ మేరకు తెలంగాణ శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై తాము కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ విలీనం చేస్తున్నట్లు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానం [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం…?

06/06/2019,02:17 సా.

కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియ మొదలయింది. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ పోచారంశ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తాము సమావేశం ఏర్పాటు చేసుకుని [more]

బ్రేకింగ్ : గుర్తు గుర్తుంచుకోమన్నది అందుకేనా…!!

06/06/2019,12:12 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ కండువా కప్పుబోతున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరతారని భావిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది జిరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [more]

హస్తం పార్టీకి షాక్….!!!

04/06/2019,06:45 సా.

తెలంగాణలో జరిగిన మండల పరిషత్, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి గుబాళించింది. 32 జిల్లాల్లోనూ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తిగా వెనకబడిపోయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 32 జిల్లాల్లోని 428 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్, 73 [more]

కేసీఆర్ గిఫ్ట్ ఇదే….!!

02/06/2019,10:15 ఉద.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే పెట్టుబడి పథకాన్ని సంవత్సరానికి ఎకరానికి నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైతులకు లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. [more]

కేర్ చేయను అంతే….!!

09/05/2019,11:00 సా.

కమ్యునిస్టులు, కాంగ్రెస్ కంటే కమలం చాలా ప్రమాదరకమైనదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ గుర్తించినట్లుంది. అందుకే ఆమె టార్గెట్ మొత్తం మోదీపైనే ఉంచి ప్రచారం చేస్తున్నారు. మరోసారి మోదీ ప్రధాని కాకూడదన్నది మమత ఆకాంక్ష. ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్ లో తనకు పోటీ [more]

గులాబీ బాస్ రివర్స్ లో వచ్చారే ….!!

24/04/2019,10:00 సా.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. అసాధ్యాలు, కాలం ఇచ్చే తీర్పులతో సాధ్యం అయి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఉంటాయి. దీనికి పెద్ద ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నడుమ ఐదు సంవత్సరాల కాలంలో సాగిన రాజకీయాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఇచ్చేది [more]

బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం..??

21/04/2019,12:48 సా.

కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మంది తమ సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ కు ఇచ్చేందుకు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి [more]

సీన్‌ రివర్స్‌… కాంగ్రెస్‌ పుంజుకుందా…?

14/04/2019,03:00 సా.

నాలుగు నెలల క్రితం తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో తలపండిన మేథావుల అంచనాలు సైతం తలకిందులయ్యాయి. మహాకూటమి ప్రచారంలో ఒక్క సారిగా హైప్‌ తీసుకురావడం, మీడియాలో మహాకూటమికి అనుకూలంగా అంచనాలకు మించి ప్రచారం జరగడంతో కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి [more]

1 2 3 18