కేసీఆర్ దెబ్బ మామూలుగా లేదే …?

03/03/2019,08:00 ఉద.

పసుపు పారాణి కాళ్లకు ఆరకుండానే అన్నట్లు ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకుండానే తెలంగాణ లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ కి చెందిన ఆసిఫాబాద్ ఎమ్యెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్యెల్యే రేగా కాంతారావు కారెక్కేందుకు సిద్ధంగా వున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు తమవారే గెలుస్తారన్న [more]

మైండ్ బ్లాంక్ చేస్తున్నారే …?

24/02/2019,12:00 సా.

తెలంగాణ సిఎం కెసిఆర్ మైండ్ గేమ్ ముందు కాంగ్రెస్ మరోసారి తేలిపోయింది. క్యాబినెట్ లో మహిళలకు స్థానం ఎందుకు ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీలో నిలదీయడాన్ని అవకాశంగా మలచుకున్నారు కెసిఆర్. ఎందుకు ఇవ్వం ఇస్తాం. మాకు మహిళలంటే మహా గౌరవం అని వ్యాఖ్యానించారు. [more]

బిజెపి పొమ్మంది … కాంగ్రెస్ దీ అదే రాగమా ..?

16/02/2019,04:30 సా.

మా ఘోర ఓటమి పాపం ఆ పార్టీదే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. టిడిపి తో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతామని వణికిపోతుంది. ఇదే విషయాన్ని టి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా ధైర్యంగా అధిష్టానానికి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో ఎవరికి వారే యమునా [more]

రాములమ్మ కన్ను అక్కడ పడిందా …!!?

15/02/2019,06:00 ఉద.

అవును తెలంగాణాలో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వారిని పోటీ చేసేందుకు ఉత్సాహపరుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా కాంగ్రెస్ ను కాపాడిన జిల్లా ఖమ్మం. దాంతో ఇప్పుడు సీనియర్ నేతలనుంచి జూనియర్ల వరకు ఆ జిల్లాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే [more]

పంతమా..? పతనమా..?

26/01/2019,10:00 సా.

రాజకీయాలు ఎప్పుడూ జెంటిల్ మేన్ గేమ్ కాదు. కాకపోతే కాసింత కామన్ సెన్స్ ఉండేది. కామన్ మేన్ కోసం కష్టపడుతున్నట్టుగా కనిపించేది. ఇప్పుడదికాస్తా అటకెక్కిపోయింది. గెలుపు ఆటలో ఎటువంటి విన్యాసాలకైనా తెగించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. సిద్ధాంత రాద్ధాంతాల ఊసే లేదు. తమ చేతిలోని అస్త్రాలను వాడుకోవడమే కాదు. అరువు [more]

కేసీఆర్ తాజా ఛాలెంజ్ ఇదే …?

21/01/2019,03:00 సా.

మెజారిటీ దమ్ము ఇస్తుంది. ప్రజలు అఖండ మెజారిటీ ఇవ్వడంతో గులాబీ బాస్ ఇప్పుడు రెట్టించిన ఉత్సహంతో తెలంగాణ అసెంబ్లీ సభలో చెడుగుడు ఆడేశారు. కెసిఆర్ సహజంగానే మాటల మాంత్రికుడు. ఆయనకు అవసరమైన బలానికి మించి వచ్చిన సీట్లు, మరోపక్క విపక్షాలు బలహీనపడటంతో రండి మీ ఇష్టం వచ్చిన అన్ని [more]

టీడీపీ నేత గాయబ్…ఎందుకిలా …?

19/01/2019,09:00 ఉద.

తెలంగాణ లో టిడిపికి వున్న ఇద్దరి ఎమ్యెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉందీ…. ఏమైనది ఎవరికి తెలియడం లేదు. సండ్ర కారు ఎక్కేస్తారని ఒక పక్క ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయన మిస్సింగ్ సస్పెన్స్ [more]

మళ్ళీ కష్టకాలం దాపురించిందే …?

17/01/2019,09:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ కి కష్టం వచ్చిపడింది. మొన్ననే ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినప్పటికీ పార్టీనేతల తీరులో మార్పు రాకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఇంతకీ అంత పెద్ద కష్టం ఏమిటి అనుకుంటే ఆశ్చర్య పోక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతుంటే కాంగ్రెస్ అధిష్టానం గుండెల్లో [more]

ఎట్టకేలకు కొలువు తీరనుందే…!!

17/01/2019,06:00 ఉద.

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల పదిరోజుల తరువాత టి అసెంబ్లీ కొలువు తీరనుంది. ఈనెల 17 న ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేల చేత  ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యేల చేత లాంఛనంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి స్పీకర్ [more]

ఈ ఇద్దరూ….??

05/01/2019,08:00 సా.

ప్రజాకర్షక శక్తి కలిగిన నేతలు తీసుకునే నిర్ణయాలు ఆధిపత్య ధోరణిని ప్రతిబింబిస్తాయి. నియంతృత్వాన్ని తలపిస్తాయి. సర్వం సహా తామే కర్త,కర్మ,క్రియగా భావిస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శోభకలిగించకపోయినా తమ వైఖరిని మాత్రం వారు మార్చుకోరు. జాతీయస్థాయిలో చూస్తే ఇందిర, మోడీ వంటివారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. ప్రాంతీయపార్టీల అధినేతలందరిలోనూ ఇంచుమించు [more]

1 2 3 4 18