మాజీలకు జిల్లాలు రాసిచ్చేసిన జగన్ !!

21/03/2019,07:00 సా.

వైసీపీలో అభ్యర్ధులందరినీ జగన్ ఒకేసారి ప్రకటించేశారు. ఆ జాబితా చూస్తూంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మాజీ మంత్రుల హవా స్పష్టంగా కనిపించింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు తన వారికే ఇప్పించేసుకున్నారు. జగన్ స్వయంగా ఎంపిక చేసింది ఒక్క కోలగట్ల [more]

ఇక్కడా రాప్తాడు ఫార్ములానే…!!!

18/03/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు దగ్గర బంధువు, మరదలు అయిన మాజీ మంత్రి కిమిడి మృణాళిని టిక్కెట్ దక్కించుకోలేకపోయారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి,ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడించారు. అలాంటి [more]

ఈ సిట్టింగ్ కు… టాటా…బై…బై…!!!

02/03/2019,06:00 సా.

విజయనగరం జిల్లాలోని గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు టిక్కెట్ రాదన్న ప్రచారం ఊపందుకుంది. ఈయనకు టిక్కెట్ ఇస్తే ఓటమి గ్యారంటీ అంటూ పార్టీ నుంచే పెద్దయెత్తున అధినేత చంద్రబాబుకు వినతులు అందాయంటే ఆయనపై ఏ స్థాయిలో పార్టీలో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో [more]

గెలిచే సీటు గల్లంతవుతుందా…??

28/02/2019,10:30 ఉద.

గెలిచే సీటు… గెలవగలిగన సీటు… కానీ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఫేట్ మారతుందా? గత ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అంత సులువు కాదా? అవును…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీటు కురుపాం. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఈసారి కూడా వైసీపీ గెలుపు ఖాయమనుకున్నారు. [more]

జమ్మానకు ఝలక్… ఆయనకే టికెట్…!!

26/02/2019,08:00 సా.

వైసీపీ పార్వతీపురం పతి ఎవరో అధినాయకత్వం చెప్పేసింది. అలజంగి జోగారావుకు టికెట్ ఖరారు చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం టికెట్ కోసం పార్టీలోని రెండు వర్గాల పోరాటానికి ఆ విధంగా ముగింపు పలికింది. తాజా పరిణామాలతో పార్టీలో మెజారిటీ వర్గం ఇపుడు వీధిన పడుతోంది. అయిదేళ్ళు పార్టీని కనిపెట్టుకుని [more]

అలిగితే…అలిగారు..కాని …!!

23/02/2019,12:00 సా.

పేదవాడు అలిగితే కడుపుకు చేటు. పెద్ద వాడు అలిగితే మాత్రం చాలా లాభమే ఉంటుంది. అది కూడా అదను చూసి అలిగితే ఆ లాభం రెట్టింపు వస్తుంది. అందుకే రాజకీయం నిండా తెలిసిన విజయనగరం పూసపాటి రాజావారు సరైన టైం చూసుకుని అలిగేశారు. ఆ అలక ఎలాంటిది అంటే [more]

రాజుగారు పాతబడిపోయారా…!!

17/02/2019,03:00 సా.

విజయనగరం జిల్లాలో రాజు గారు అంటే పూసపాటి వారే. టీడీపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న ఆనందగజపతి, అశోక్ గజపతిరాజులకు అప్పట్లో అన్న నందమూరి తారకరామారావు ఎంతో విలువ ఇచ్చేవారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే పూసపాటి రాజులు టీడీపీలో సీనియర్లు. అలాంటిది గత కొన్నేళ్ళుగా అశోక్ కి [more]

చేసిన తప్పే..తమ్ముడికి కలిసొచ్చేలా ఉందే…!!

12/02/2019,08:00 సా.

విజయనగరం జిల్లా రాజకీయాల్లో రాజ వంశస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో విజయనగరం రాజులు, బొబ్బిలి, కురుపాం రాజులు ఇలా అంతా వందల ఏళ్ళ నుంచి సంస్థానాలను పాలిస్తూ మహారాజులుగా చలామణీ అయ్యారు. అయితే ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న వేళ రాజులు సైతం ఓటు కోసం జనంలోకి రావాల్సి [more]

బొత్స ఆయన్ను బలిపశువును చేశారా?

06/02/2019,05:00 సా.

విజయనగరం జిల్లా అంటే రాజకీయాల్లో గుర్తొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి అశోక్ గజపతి రాజు కాగా…రెండో పేరు బొత్స సత్యనారాయణ. అయితే తన బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం బొత్స తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో అధిక సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో [more]

టైమింగ్ ను బట్టి స్కెచ్…??

30/01/2019,01:30 సా.

కుమార్తెలను బరిలోకి దింపాలని ఆ ఇద్దరు తండ్రులు ఆశపడుతున్నారు. ఆయన బరిలోకి దిగితే తాను దిగాలని, ఆయన కూతురిని బరిలోకి దించితే తానూ తన కుమార్తెను బరిలోకి దించాలని భావిస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది. విజయనగరం నియోజకవర్గం పూసపూటి కుటుంబీకులకు కంచుకోట. గత ఎన్నికల్లో [more]

1 2 3 7