బ్రేకింగ్: ఏపీలో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ తొలగింపు

03/05/2019,01:08 సా.

ఫాని తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఫాని తుఫాను ప్రభావం ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఈసీ ఎత్తివేసింది. ఇప్పటికే ఒడిశాలోనూ ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. ఎన్నికల కోడ్ ఉంటే [more]

తుపాను తీరం దాటినా…..?

03/05/2019,08:21 ఉద.

ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఈరోజు ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ఒడిశాలోని పూరి సమీపంలో బలుగోడు వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను తీరం దాటనుండటంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ తుపాను [more]

విజయనగరం రారాజు ఎవరు.. అశోక్‌ కోటలో ఏం జరుగుతోంది…?

08/02/2019,11:00 ఉద.

విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికల‌కు ముందుగానే రాజకీయ వ్యూహాలకు తెర లేచింది. మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయన వరసగా ఆరుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 1978లో జనతా పార్టీ నుంచి [more]

హత్యాయత్నం తర్వాత మొదటిసారి మాట్లాడిన జగన్

12/11/2018,12:01 సా.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తనపై హత్యాయత్నం ఘటన తర్వాత 17 రోజుల విశ్రాంతి తీసుకుని ప్రతిపక్ష నేత ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర పున:ప్రారంభం అయ్యింది. పాపయ్యవలసలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘం నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

సంకల్పానికి… సంవత్సరం..!!

06/11/2018,08:00 ఉద.

ఓ వైపు తన పార్టీపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారుతుండటం… పైగా జగన్ కి పార్టీ నడపడం చేతకాదనే విమర్శలు… జగన్ హవా తగ్గిపోయిందని ఓ వర్గం ప్రచారం మరో వైపు… ఇలా అనేక ఒడిదొడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ [more]

జగన్ మామూలోడు కాదబ్బా….!

24/10/2018,12:57 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆయన పాదయాత్ర ఇవాళ 3200 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఇందుకు గుర్తుగా జగన్ ఓ మొక్క నాటారు. పాదయాత్రలో జగన్ ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెబుతున్నారు. [more]

బాబూ….ముఖ్యమంత్రి నువ్వా..? నేనా..?

22/10/2018,05:42 సా.

తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయుడు… ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదని అడుగుతున్నారని, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబా..? నేనా..? అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను పాదయాత్రలో ఉన్నందున ఇప్పటికే పార్టీ నేతలను వారికి అండగా పంపానని [more]

ఆ టీడీపీ ఎమ్మెల్యే జనసేనలోకి జంప్…?

16/10/2018,09:00 సా.

జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గోదావరి, గుంటూరు జిల్లా నేతలు, సీనియర్లు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోగా ఇపుడు ఉత్తరాంధ్ర మాజీ ప్రజారాజ్యం నాయకుల వంతు వచ్చిందంటున్నారు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి పార్టీలో చేరి చురుకుగా పని చేసిన వారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ పడ్డ వారి [more]

సత్తిబాబు గ్యాంగ్ కు జగన్ ఝలక్ !!

16/10/2018,08:00 సా.

వైఎస్ జగన్ పాదయాత్రలో బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు కానీ అభ్యర్ధులను మాత్రం ప్రకటించడంలేదు. దాంతో ఆశావహులు డీలా పడుతున్నారు. జగన్ మీటింగలకు జనాలను తరలించి తమ బలాన్ని చాటుకుంటున్న నాయకులను కంగు తినిపిస్తూ జగన్ అన్నీ చెప్పి అసలు విషయం మాత్రం వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. విజయనగరం [more]

గజపతినగరం సభలో జగన్ భావోద్వేగం

10/10/2018,06:07 సా.

30 సంవత్సరాల పాటు తనకు రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. ఇందుకోసం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటానని, ప్రతి ఇంట్లో చనిపోయాక తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పాలన చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం [more]

1 2 3