అయ్యో అఖిల…..??

17/11/2018,08:00 ఉద.

భూమా అఖిల ప్రియ……ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి….. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఫార్ములా వన్ పవర్ బోట్ రేస్ ల నిర్వహణలో మంత్రి చురుగ్గా పాల్గొనక పోవడంపై బోలెడు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలన్ని చూస్తే మాత్రం అఖిల ప్రియ [more]

అమరావతి ఓ అద్భుత సమాధి…!!

17/11/2018,07:45 ఉద.

నిజమే చంద్రబాబు నాయుడు ఆంధ్రుల రాజధానిలో ఓ అద్భుతమైన సమాధి కడుతున్నారు….. ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ కట్టిన పాలరాతి సమాధిని మించిన గొప్ప సమాధి ఆంధ్రుల కోసం బాబు గారు కడుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా కట్టే అసెంబ్లీ తాజ్ మహల్ ని మించిన కట్టడంగా., అంతకు [more]

బాబు పేరు మారుస్తున్నారా…?

17/11/2018,07:40 ఉద.

F1H2o ఎన్టీఆర్ సాగర్….బెజవాడ దుర్గ గుడి…, ప్రకాశం బ్యారేజ్…. భవాని ఐలాండ్….. కృష్ణా నది……ఆగండి ఆగండి….. కృష్ణా నది పేరు ఇక ఉండదు….. కృష్ణా నది పేరు మార్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు యూనియన్ ఇంటర్నేషనల్ మోటో నాటిక్ ప్రతినిధులకు హామీ ఇచ్చేశారు. [more]

రాధా ఈ సలహా వింటారా…?

31/10/2018,09:00 ఉద.

అవును! తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా.. ముందు చేయాల్సిన ప‌ని ఏదైనా ఉంటే.. ఇదే! అంటున్నారు రాధా రంగా మిత్ర‌మండ‌లి వ్య‌వ‌స్థాప‌కుల్లో మిగిలిన ఒక‌రిద్ద‌రు వృద్దులు. రాధా రంగా మిత్ర‌మండ‌లి ఏర్పాటు చేసి దాదాపు 40 ఏళ్లు దాటుతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లోని [more]

వారు శాసించారు..వీరు యాచిస్తున్నారు….!!

29/10/2018,07:00 సా.

అవును! బెజ‌వాడ.. అంటేనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చేది.. ఇద్ద‌రు నాయ‌కులు. వారు ఇద్ద‌రూ నిత్యం క‌క్ష కార్ప‌ణ్యాల‌తో ర‌గిలిపోయేవారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని నిత్యం `పోరు` చేసుకునే వారు. కానీ, పేద‌లు, బ‌డుగుల విష‌యానికి వ‌స్తే.. వారు కరిగిపోయేవారు. నిత్యం పేద‌ల కోసం వారి ఇళ్లు [more]

బ్రేకింగ్ : బోండా ఉమకు హైకోర్టు షాక్

17/10/2018,12:54 సా.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ దంపతులకు హైకోర్టు షాక్ ఇచ్చిది. పోర్జరి, కేసులో బోండా ఉమ సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు విజయవాడ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరిలో రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి బోండా ఉమపై ఫోర్జరీ, నకిలీ పత్రాలు, [more]

ఐటీ తీసిన ప్రాణం

16/10/2018,09:08 ఉద.

ఆదాయపు పన్ను శాఖ అధికారులు విధించిన జరిమానా చెల్లించలేక మహ్మద్ సాధిక్ అనే వ్యాపారి ఆత్మహత్య విజయవాడలో సంచలనం సృష్టించింది. విజయవాడలోని సనత్ నగర్ కు చెందిన మహ్మద్ సాధిక్ ఆటోనగర్ లో లారీలకు బాడీ బిల్డింగ్ వర్క్స్ చేస్తుంటాడు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐటీ అధికారుల [more]

బ్రేకింగ్ : జనసేనలో చేరిన నాదెండ్ల

12/10/2018,07:26 సా.

జనసేన పార్టీలోకి కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ చేరిపోయారు. విజయవాడలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వచ్చిన నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. నాదెండ్ల రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా [more]

ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు

12/10/2018,06:19 సా.

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కు ఒక నివేదిక సమర్పంచింది. తాము ఈ కేసు విచారణ చేసే టైం వరకు ఫైల్స్ [more]

ఏపీలో ఐటీ దాడులు వీరిపైనేనా?

05/10/2018,09:12 ఉద.

విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. వివిధ కనస్ట్రక్షన్స్ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది బృందాలు విడిపోయి ఈ దాడులు చేస్తున్నారు. రెండోరోజు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ [more]

1 2 3 9