రాములమ్మ కన్ను అక్కడ పడిందా …!!?

15/02/2019,06:00 ఉద.

అవును తెలంగాణాలో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వారిని పోటీ చేసేందుకు ఉత్సాహపరుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా కాంగ్రెస్ ను కాపాడిన జిల్లా ఖమ్మం. దాంతో ఇప్పుడు సీనియర్ నేతలనుంచి జూనియర్ల వరకు ఆ జిల్లాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే [more]

రాములమ్మ చూపు అటువైపేనా..?

06/02/2019,04:30 సా.

సినిమాల్లో రాములమ్మగా.. లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం వెనుకబడ్డారు. పరిస్థితుల ప్రభావంతో అనేక పార్టీలు మారిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ [more]

రాములమ్మ ఇక సైడ్ అయినట్లేనా..?

22/12/2018,10:30 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు ఇక్కడి కాంగ్రస్ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు ఫలితాలే మిగిలాయి. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ ఎన్నికలపై కసరత్తు చేసింది. ఇంచుమించు అందరు సీనియర్ నేతలకు ప్రాతినిథ్యం [more]

రాహుల్ రాములమ్మ మాట విని ఉంటే ….?

13/12/2018,10:30 ఉద.

తెలంగాణ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ నెత్తి నోరు కొట్టుకుని టిడిపి తో పొత్తు వద్దన్నా రాహుల్ పెడచెవిన పెట్టారుట. ఇదే విషయాన్నీ స్వయంగా మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పుకుని తన ఆవేదన వ్యక్తం చేశారట రాములమ్మ. కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడిందన్నట్లు [more]

విజయశాంతి బాంబు పేల్చారే…!!

20/11/2018,12:14 సా.

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్వంత పార్టీ నేతల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 23న మేడ్చల్ లో జరగనున్న సోనియా గాంధీ బహిరంగ సభకు సంబంధించి పార్టీ ఇచ్చిన ప్రకటనలో విజయశాంతి ఫోటో లేదు. దీనిపై ఆమె పెదవి [more]

రేవంత్ రెడ్డి టైం కోసం…??

14/11/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పుడు బిజీగా ఉంది. ఆయన రాక కోసం సీనియర్ కాంగ్రెస్ నేతలు, తలపండిన నాయకులు ఎదురు చూస్తున్నారు. రేవంత్ ను తమ నియోజకవర్గాలకు తీసుకువచ్చి ఓ సభనో, రోడ్ షోనో పెట్టించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం [more]

విజయశాంతి టీం దెబ్బకొట్టేస్తుందే …?

20/10/2018,03:00 సా.

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి తన అనుచరులు కొందరికి టికెట్లు కోరారు హస్తం పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయ శాంతి. అయితే నేతలు ఎక్కువై టికెట్లు తక్కువై కిందా మీదా [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ ప్రచారంలో అపశృతి… ముఖ్య నేతలకు గాయాలు

12/10/2018,06:21 సా.

తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రచారంలో అపశృతి దొర్లింది. శుక్రవారం సాయంత్రం అచ్చంపేటలో ప్రచార వేదిక కుప్పకులింది. దీంతో స్టేజిపై ఉన్న కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి, ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కు స్వల్ప గాయాలయ్యాయి. విజయశాంతి స్టేజి పై నుంచి కిందపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం [more]

ఈసారైనా ‘చేయి’ తిరుగుతుందా..?

30/09/2018,08:00 ఉద.

గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దలు భావించారు. రాష్ట్ర నేతలైతే అతి విశ్వాసానికి పోయి గట్టి దెబ్బలే తిన్నారు. నాలుగైదు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన హేమాహేమీల్లాంటి నాయకులు కూడా ఓడిపోయారు. ఇక తెలంగాణ ఏర్పాటు ఘనతను పూర్తిగా [more]

విజయశాంతి సంచలన నిర్ణయం

29/09/2018,06:45 సా.

వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే తెలిపానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు ఐదేళ్లు అవకాశమిస్తే కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు [more]

1 2 3