విజయశాంతి ఎట్టకేలకు….?

05/11/2017,06:00 సా.

రాములమ్మ ఎట్టకేలకు బయటకు వచ్చారు. విజయశాంతి గత మూడున్నరేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. గాంధీ భవన్ [more]

రాములమ్మ వల్ల ఉపయోగం ఉందా?

12/10/2017,08:00 సా.

విజయశాంతికి కాంగ్రెస్ లో పెద్దపీట వేయనున్నారా? దాదాపు మూడున్నరేళ్లుగా పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ తురుపుముక్కగా ఉపయోగించుకోవాలనుకుంటుందా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొన్నేళ్లుగా గాంధీ భవన్ తట్టు రాకపోయినా సరే ఆమెకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. విజయశాంతిని ఏఐసీసీ కార్యదర్శిగానో, ప్రదేశ్ కాంగ్రెస్ [more]

విజయశాంతి గ్రాఫ్ పడిపోయిందా?

16/09/2017,07:00 సా.

మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆమె ఏ పార్టీలో చేరనున్నారు? కాంగ్రెస్ లో కొనసాగుతారా? బీజేపీలో చేరిపోతారా? లేక రాజకీయాలకే దూరమవుతారా? ఇదే చర్చ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోంది. విజయశాంతి గత కొద్ది రోజులుగా సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. రాజకీయ పార్టీలకూ దూరంగానే ఉంటున్నారు. [more]

విజయశాంతికి మోకాలడ్డిందెవరు?

28/06/2017,04:00 సా.

లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి రాజకీయంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన తరుణంలో అడ్డుకున్నదెవరు? విజయశాంతి గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. విజయశాంతి ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు. చివరలో మాత్రం ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే ఇటీవల విజయశాంతి తిరిగి రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. [more]

పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

13/06/2017,09:27 ఉద.

తెలంగాణలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని, తమిళనాడుకు ఎందుకు వెళతానని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రశ్నించారు. విజయశాంతి ఇటీవల అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళను కలిసి దాదాపు గంట సేపు చర్చించడంతో ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. [more]

తమిళనాడును విజయశాంతి ఏలుతారా?

09/06/2017,07:56 ఉద.

తెలంగాణలో అయిపోయింది. ఇక తమిళనాడు మీద దృష్టి పెట్టింది. పుట్టిన గడ్డ తెలంగాణలో తనకు రాజకీయాలు అచ్చిరాలేదనుకున్న సినీనటి విజయశాంతి అన్నాడీఎంకే పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకే శశికళతో దాదాపు గంట సేపు భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై విజయశాంతి చర్చించినట్లు చెబుతున్నారు. తమిళనాడు అన్నాడీఎంకేలో [more]

రాములమ్మ రీ ఎంట్రీ

18/05/2017,05:00 సా.

కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొననున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి విజయశాంతి రాజకీయాలకు దూరంగానే ఉన్నారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చిన విజయశాంతి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గత [more]

ఈ ఆంటీలతో కాంగ్రెస్ కు లాభమేంటీ?

28/01/2017,09:24 సా.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాకుల్లా చుట్టుముడతారు. అదే పవర్ కు దూరమైతే దానితట్టు కూడా చూడరు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుందామని వీళ్లకు కనీసం అనిపించదా? అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది లబ్దిపొందిన తర్వాత…ఇప్పుడు గాంధీ భవన్ వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు [more]

రాములమ్మ రూటే…సపరేటు…

17/12/2016,07:17 సా.

విజయశాంతి. ఈపేరు రెండున్నరేళ్ల క్రితం వరకూ మీడియాలో…జనాల నోళ్లలో విపరీతంగా హల్ చల్ చేసింది. పార్లమెంటు సభ్యురాలిగా… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెల్లెలుగా రాములమ్మ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాని రెండున్నరేళ్ల నుంచి విజయశాంతి కన్పించడం లేదు. మీడియా ఎదుటకే రావడం లేదు. ప్రజా సమస్యలపై [more]

1 2
UA-88807511-1