మహానటి కి కూడ అదే సమస్య

08/05/2018,03:32 సా.

రేపు విడుదలకు రెడీ అవుతున్న ‘మహానటి’ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ జరగడం లేదు అన్న మాట వాస్తవమే. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు. పెద్దగా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి సినిమా మీద కాన్ఫిడెన్సా లేక టీజర్ [more]

కీర్తి కి మరో అరుదైన అవకాశం.. మరి ఒప్పుకుంటుందా?

08/05/2018,12:11 సా.

ప్రస్తుతం కీర్తి సురేష్ మహానటి సినిమాతో సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ లో ఉంది. మహానటి సినిమా లో సావిత్రి పాత్రను చేస్తున్న కీర్తి సురేష్ అచ్చం సావిత్రి పోలికలతో ఉండడమే ఆమెకి అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం మహానటి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ [more]

అయ్యగారి క్రేజ్ పనిచెయ్యలా

08/05/2018,12:02 సా.

అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ ఉంది. అందుకే ‘సరైనోడు’ యావరేజ్ కంటెంట్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే అల్లు అర్జున్ క్రేజ్ తోనే ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కూడా యావరేజ్ హిట్ కాస్తా సూపర్ హిట్ అవడమే కాదు… [more]

మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్న దేవరకొండ

08/05/2018,11:38 ఉద.

తెలుగులో యంగ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ లో ఒక్కరు రాజ్ కందుకూరి. ఈయన తీసిన రెండు సినిమాలకి కొత్త డైరెక్టర్స్ ఏ. ‘పెళ్లి చూపులు’ సినిమా తరుణ్ భాస్కర్ తో.. ‘మెంటల్ మదిలో’ సినిమాకు వివేక్ ఆత్రేయతోను ఆయన రూపొందించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులతో [more]

తను మందుకొడితే… తనతోనే ఉంటాడనుకుని

07/05/2018,01:27 సా.

సావిత్రి ఒక చిన్న కుటుంబం నుండి వచ్చి అతి పెద్ద స్టార్ హీరోయిన్ గా మారింది. ఒక చదువు రాని అమ్మాయి పెద్ద నటిగా మారింది. అప్పట్లో సావిత్రిని అందరూ అంటే తోటి నటీనటులతో పాటుగా.. ప్రేక్షకులంతా ఆరాధించేవారు. మరి సావిత్రి నటిగా మారడం వెనుక, ఆమె స్టార్ [more]

దర్శకుడి పనితనం ఎలా ఉందో?

07/05/2018,11:15 ఉద.

కీర్తి సురేష్ సావిత్రిగారి పాత్రలో నటించిన ‘మహానటి’ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ ఈ బుధవారమే ‘మహానటి’ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే ‘మహానటి’ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. అందుకు మెయిన్ కీర్తి సురేష్ అచ్చమైన సావిత్రి [more]

మహానటి సినిమాపై బిగ్ రూమర్?

07/05/2018,10:58 ఉద.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియా దత్ ల నిర్మాణంలో తెరకెక్కిన మహానటి మూవీ మరొక్క రోజులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను నటి కీర్తి సురేష్ పోషించింది. అలాగే సమంత [more]

పారితోషకం వద్దంది కానీ… వాటా కావాలంట

27/04/2018,02:07 సా.

సమంత ఇప్పుడు ‘రంగస్థలం’ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉంది. అలాగే ‘మహానటి’ సినిమా విడుదల కోసం వేచి చూస్తుంది. మరి ‘మహానటి’ సినిమాలోనూ సమంత పాత్రకి మంచి ప్రాధాన్యతే ఉన్నట్టుగా వుంది… ‘మహానటి’ ప్రమోషన్స్ చూస్తుంటే. ఎందుకంటే మధురవాణిగా జర్నలిస్ట్ పాత్ర చేస్తున్న సమంత మీదే ‘మహానటి’ [more]

సావిత్రి సినిమా కోసం పేమెంట్ నిల్

25/04/2018,10:40 ఉద.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సావిత్రి బయో పిక్ ‘మహానటి’ సినిమా వచ్చేనెల 9 నే విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు.. తమిళనాడు ప్రేక్షకులు మహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి [more]

మహేష్ నువ్ కేక

07/04/2018,11:55 ఉద.

మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమాని చూసి విజయ్ దేవరకొండ దగ్గరనుండి, దర్శకుడు సందీప్ వంగ, హీరోయిన్ షాలిని పాండేలకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశాడు. అంత పెద్ద స్టార్ హీరో ఇలా ఒక సినిమాపై స్పందించడం అనేది చాలా ఆసక్తికర పరిణామమే. అయితే తాజాగా మహేష్ [more]

1 12 13 14 15
UA-88807511-1