‘హీరో’ ప్రారంభించిన విజయ్ దేవరకొండ

20/05/2019,11:50 ఉద.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ ను అందించారు. [more]

మైత్రి డేరింగ్ చుస్తే ఆశ్చర్యపోవాలి

19/05/2019,02:21 సా.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి ముందు మూడు సినిమాలు గుర్తొచ్చేస్తాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం. ఈమూడు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మొదటి నుండే బడ్జెట్ తో సంబంధం లేకుండా పెద్దపెద్ద స్టార్ ని పెట్టి సినిమాలు తీయడంలో మైత్రి ఎక్స్పర్ట్. [more]

రాజ‌శేఖ‌ర్ సినిమాకు భ‌లే క‌లిసొస్తుందే

13/05/2019,02:04 సా.

చాన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయిన రాజశేఖర్ కి పిఎస్వీ గరుడావెగా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ని మళ్లీ నిలబెట్టింది. ఆ సినిమా విజయంతో మళ్లీ ఎంతో ఉత్సాహంతో కల్కి సినిమా చేసాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా టీజర్, ట్రైలర్ సినిమా [more]

గోవిందుడి సరసన గీత కాదు… ప్రీతి..!

12/05/2019,01:06 సా.

గీత గోవిందం సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. డియర్ కామ్రేడ్ సినిమాపై వీరిద్దరి వల్లే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డియర్ కామ్రేడ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా… అని విజయ్ ఫ్యాన్స్.. అదేనండి [more]

అద‌ర‌గొట్టే పార్టీలో మ‌హేష్‌, విజ‌య్..!

10/05/2019,12:14 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ లో భార్యాపిల్ల‌ల‌తో ఎంతగా సంతోషంగా ఉంటాడో కెరీర్ లో తనతో పనిచేసే సినిమా యూనిట్ అందరితోనూ అంతే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఇక తన సినిమా ఈవెంట్స్ జరిగాక సినిమా యూనిట్ లోని ముఖ్యమైన వాళ్లకు తన ఇంటి [more]

ముచ్చటగా మూడోసారి కూడా..?

10/05/2019,11:43 ఉద.

గత ఏడాది రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలిసి నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో విజయ్ – రశ్మికల జంట తెగ పాపులర్ అయ్యింది. ఇక రశ్మిక నానితో కలిస్ చేసిన దేవదాస్ ప్లాప్ అయినా విజయ్ దేవరకొండ మాత్రం [more]

రెండు నిమిషాల లిప్ కిస్ పెట్టాడ‌ట‌..!

09/05/2019,01:33 సా.

నటుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలంటే అతని సినిమాల్లో మనకు ముందుగా గుర్తు వచ్చేది లిప్ లాక్స్. అర్జున్ రెడ్డి సినిమాలో మనోడు లిప్ కిస్ పెట్టే సీన్స్ టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. ఇక అప్పటి నుండి టాలీవుడ్ లో లిప్ లాక్ లేని సినిమాలు రావడం [more]

డియ‌ర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

08/05/2019,05:42 సా.

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్` అనేది ట్యాగ్ లైన్. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని [more]

మైత్రి మూవీస్ తగ్గిందండోయ్..!

04/05/2019,06:13 సా.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ వారికి భారీ సినిమాలు నిర్మించడమే టార్గెట్. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కారు. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్సే వీరి టార్గెట్. మొదటి సినిమా నుండే పెద్ద కాస్టింగ్ తో సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన వీళ్లు ప్రభాస్, పవన్, [more]

రాజ్ తరుణ్ సినిమాలో విజయ్ హీరోయిన్

02/05/2019,02:06 సా.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సినిమాలోని అందరి జీవితాలు మారిపోతాయి అనుకున్నారు అంతా. అనుకున్నట్టుగానే హీరో విజయ్, డైరెక్టర్ సందీప్ ఫేట్ మారిపోయాయి. అలానే హీరోయిన్ షాలినీ పాండే జాతకం మారిపోతుందని అంతా ఊహించారు. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇక షాలినీకి తిరుగు ఉండదని అంతా భావించారు. కానీ ఆమెకు [more]

1 2 3 4 31