బాబూ విజయ్… ఏంటి బాబూ ఇది..!

03/09/2018,11:50 ఉద.

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఆ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. మొదటి వారం ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి వారం అంటే రెండో [more]

విజయ్ ఆనందం అతని ట్వీట్ లోనే…!

02/09/2018,11:27 ఉద.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సక్సెస్ ని విదేశాల్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందానికి రెండు వారాలుగా ఎదురనేదే లేకుండా [more]

విజయ్ – పూరి సినిమాపై క్లారిటీ..!

31/08/2018,12:38 సా.

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఈ సినిమాతో 100 కోట్లు గ్రాస్ క్లబ్ చేరాడు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా [more]

విజయ్ కి అన్ని అలా కలిసొచ్చేస్తున్నాయ్

31/08/2018,11:06 ఉద.

ఆగష్టు 15 న విజయ్ గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుంది గత వారం విడుదలైన ఆటగాళ్లు తో సహా ఏ సినిమా మెప్పించలేకపోవడం గీత గోవిందానికి కలిసొచ్చింది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. [more]

నేనలా అనలేదంటున్న శౌర్య

30/08/2018,09:53 ఉద.

ఛలో సినిమాతో చెలరేగిపోతున్న నాగ శౌర్య నర్తనశాలతో ఈ ఏడాది నాలుగోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఛలో, కణం, అమ్మమ్మగారిల్లు సినిమాల్తో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ఇప్పుడు @నర్తనశాల అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ రోజు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నాగ శౌర్య [more]

విజయ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు..!

28/08/2018,12:33 సా.

ప్రస్తుతం థియేటర్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా కుమ్మేస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న గీత గోవిందం సినిమాకి మెగా సపోర్ట్ బాగా దొరికింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో [more]

శిరీష్ కి అన్యాయం చేసిన దర్శకుడు?

28/08/2018,09:02 ఉద.

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే ఒక్క సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆగష్టు 15 న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ విడుదలయిన గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ – రష్మిక లు జంటగా నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ [more]

నాని కూడా అందుకోవడం లేదు.. కానీ విజయ్ కి మాత్రం?

27/08/2018,08:51 ఉద.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆకాశంలో కనబడుతున్న విజయ్ దేవరకొండ చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ‘పెళ్లి చూపులు’ తర్వాత చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ సింగల్ నైట్ స్టార్ అయ్యాడు. రీసెంట్ గా ‘గీత గోవిందం’ సక్సెస్ ను [more]

విజయ్ కొట్టాడుగా..

27/08/2018,08:45 ఉద.

విజయ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం ఈ నెల 15న విడుదలై ఇప్పటికి హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుండి ఇప్పటివరకు గీతకి గోవిందానికి ప్రేక్షకులు పిచ్చిగా ఆదరణ చూపుతున్నారు. మరి రెండు [more]

1 2 3 4 5 15
UA-88807511-1