టీడీపీకి గట్టి షాక్ తగలబోతుందిగా…!!

23/01/2019,06:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఎన్నికల వేడి నాయకులకు బాగానే తగులుతోంది. సీటే లక్ష్యంగా నాయకులు వేస్తున్న అడుగులు పార్టీలను, అనుబంధాలను, నైతిక కట్టుబాట్లను కూడా దాటేస్తున్నాయి. అంతా రాజకీయమయంగా మారిపోతున్న వేళ రక్త సంబంధాల‌కు కూడా విలువ లేదని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ [more]

ఓర్నీ…వాటిని కూడా కబ్జా చేస్తారా !!

26/12/2018,06:00 సా.

బలమున్న వాడిదే రాజ్యం. రాజకీయాల్లోనూ అంతేనేమో. మంత్రులు సామంతులు తరువాతనే మిగిలిన వారంతా. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నోరున్న నాయకులు లేని చోట సీటు కబ్జా చేసేందుకు మంత్రుల తనయులు పోటీ పడుతూంటే వారికి మద్దతుగా తండ్రులు ముందుకు వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న [more]

అయ్యన్న లక్ష్మణ రేఖ గీశారే….. !!

16/12/2018,12:00 సా.

మన ప్రజాస్వామ్యం కుటుంబస్వామ్యంగా మారిపోయాక ఇంక అందులోనుంచి తప్పులు ఎన్నుకోవడానికి ఏమీ లేదు. రాజుల తరహాలో కుటుంబంలోని ఒకరి తరువాత ఒకరు వారసులుగా రావడం, జనం వారిని నెత్తిన పెట్టుకోవడం జరుగుతూనే ఉంది. ఇపుడు కూడా ప్రతీ పార్టీలోనూ అలాగే చేస్తున్నారు. అవకాశం ఉండాలే కానీ కుటుంబలోని ప్రతి [more]

మంత్రిగారి అబ్బాయి స్వీటు సీటు… !!

15/12/2018,03:00 సా.

మంత్రులు కాదు కానీ వారి కుటుంబం హవా ఒక స్థాయిలో ఉండదని తమ్ముళ్ళు మదనపడుతున్నారు. వారసత్వం అందిపుచ్చుకుని చేస్తున్న పెత్తనం చాలక తమ సీట్లకు ఎసరు పెడుతున్నారని కూడా ఆవేదన చెందుతున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు రాజకీయ ఉత్సాహం చాలా [more]

ఆశ…దోశ… ఎంపీ సీటు కావాలట !!

26/11/2018,06:00 సా.

విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడి పుత్ర రత్నానికి అర్జంట్ గా పార్లమెంట్ మెట్లు ఎక్కాలని ఉందట. బాగా చదువుకున్న తాను అత్యున్నత చట్ట సభలో సభ్యుడై అనర్గళంగా ప్రసంగాలు చేయాలన్న ఉబలాటం పుట్టుకొస్తోందట. దాంతో ఆయన డైరెక్ట్ గా తండ్రి కం మంత్రి [more]

డౌట్ లేదు…అది వైసీపీదే..!!

04/11/2018,07:00 ఉద.

నర్శీపట్నం అసెంబ్లీ సీటు వైసీపీదేనా. అంటే నేతలు డౌట్ లేదంటున్నారు. 2014 ఎన్నికల్లోనే గెలుపు సాధించాల్సింది తృటిలో తప్పిపోయింది. ఈసారి మాత్రం చాలెంజ్ చేసి మరీ గెలుస్తామని చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నర్శీపట్నం టీడీపీ, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గుప్పిట్లో పడి నలిగిపోయిందని చెబుతున్నారు. ఈసారి ఆ చెర [more]