జగన్ ప్రయోగం ఫలించదటగా…??

18/04/2019,07:00 ఉద.

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఎన్నిక‌ల పోరులో వైసీపీ, టీడీపీలు పోటీ ప‌డిన తీరు న‌భూతో అన్న విదంగా సాగింది. ప్ర‌జా తీర్పుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? ఎవరిని ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఇప్ప‌టికే [more]

రజనీని.. రా…రమ్మంటోందా…?

02/04/2019,07:00 ఉద.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు సాధించారు. ముఖ్యంగా దూకుడు స్వభావం, ఎలాంటి ప‌ని అప్పగించినా.. పూర్తి చేస్తార‌నే మంచి పేరు సంపాయించుకున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అన్నా.. పార్టీ అధినేత చంద్రబాబు అన్నా కూడా [more]

వైసీపీ ఆయనకు చెక్ పెట్టగలదా…!

22/03/2019,07:00 ఉద.

ప్రత్తిపాటి పుల్లారావు….ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు.. టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ గుంటూరులో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ దూసుకెళ్లుతున్నారు. ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా 1999, 2009, 2014లో చిలకలూరిపేటలో విజయం సాధించి.. గత ఐదేళ్లుగా మంత్రిగా ప్రజలకి సేవ చేస్తున్నారు. అయితే 2004లో మాత్రం కేవలం 212 [more]

చిల‌క‌లూరిపేట‌లో `ఆ రికార్డు` చెదిరేనా..!

19/10/2018,07:00 సా.

చిల‌క‌లూరిపేట.. రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. గ‌డిచిన రెండు మాసాలుగా విస్తృతంగా మీడియాలో చ‌ర్చకు వ‌స్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీసీనియ‌ర్ నేత‌, మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప్రత్తిపాటి.. [more]

జగన్‌ డేరింగ్ డెసిషన్లలో డెప్త్ ఇదే….!

07/10/2018,04:30 సా.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా గుంటూరు జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను చాలా సులువుగా మార్చేస్తున్నారు. ఈ మార్పుల‌ను కొంద‌రు వ్య‌తిరేకిస్తుంటే… మ‌రికొంద‌రు ఆహ్వానిస్తున్నారు. రాజధాని జిల్లాలో జ‌గ‌న్ ఇంత డేరింగ్‌గా ఎందుకు సిట్టింగ్ ఇన్‌చార్జ్‌ల‌ను మారుస్తున్నారు ? అస‌లు తెర‌వెన‌క ఏం జ‌రుగుతుందో ఆరా [more]

గెలుపు ర‌జ‌నీదా… పుల్లారావుదా… !

05/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం మీదే ఉంది. గత నాలుగు ఎన్నికల్లో మూడు విజయాలు, ఒకేఒక్కసారి అది కూడా కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి…. రెండు దశాబ్దాలకు పైగా చిలకలూరిపేట రాజకీయాల్లో తిరుగులేని [more]

బొమ్మిరెడ్డి తప్ప అంతా సెట్ అయినట్లేనా…?

04/10/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏ ఒక్కరూ విభేదించడం లేదు ఎందుకని? వరుసగా నియోజకవర్గ ఇన్ ఛార్జులను తప్పిస్తున్నా నేతలు నోరు మెదపడం లేదు. మీడియాలో వైసీపీకి వ్యతిరేక విశ్లేషణలు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం అంతా సర్దుబాటు అయినట్లే కన్పిస్తోంది. ఎందుకంటే ఒక్క నెల్లూరు జిల్లాకు చెందిన [more]

వైసీపీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎందుకు…?

03/10/2018,07:00 ఉద.

వైసీపీ అదినేత జ‌గ‌న్ రాజ‌కీయంగా కీలక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు.? వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకుని అధికారంలోకి వ‌చ్చేందుకు నిచ్చెన‌ను త‌యారు చేసుకుంటున్న ఆయ‌న మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు ఇన్ ఛార్జులను మారుస్తున్నారా? సర్వేలకు అనుగుణంగానే ఆయన నిర్ణయాలు ఉంటున్నారా? అంటే.. రాజ‌థాని జిల్లా అయిన గుంటూరులో [more]

జ‌గ‌న్ ఆ పని అర్జెంట్ గా చేయరూ….!

25/09/2018,07:00 సా.

గుంటూరు జిల్లాలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం చిల‌కలూరిపేట‌. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్నారు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. అయితే, అదే స‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బాధ్య‌త‌లు మోస్తూ వ‌స్తున్నారు. [more]

రాధా విషయంలో… జ‌గ‌న్ వ‌ద్ద‌ ప్లాన్-బి

22/09/2018,09:00 ఉద.

ముందు గొయ్యి.. వెనుక నుయ్యిలా మారిపోయింది ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి! ఎన్నిక‌ల వేడి ఇప్పుడిప్పుడే వైసీపీలో రాజుకుంటోంది. భ‌విష్య‌త్‌లో టికెట్ల స‌ర్దుబాటు వ‌ల్ల ఎన్ని ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వాట‌న్నింటికీ ఇప్పుడొక ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం! మున్ముందు పార్టీలో ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు [more]

1 2