ఎన్టీఆర్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

28/10/2018,02:27 సా.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఇందులో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా..బసవతారకం పాత్రలో విద్య బాలన్ ….చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి [more]

విద్యా బలం అనుకుంటే… బలహీనత అయ్యిందే..!

17/10/2018,06:30 సా.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్ చాలా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తూ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. సినిమాలోని ఫస్ట్ లుక్స్ ని సందర్భానుసారంగా వదులుతూ… అందరిలో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. అయితే [more]

బాలకృష్ణే కాదు.. రానా కూడా?

20/08/2018,11:31 ఉద.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ఎన్టీఆర్ బయో పిక్. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయో పిక్ మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వైఫ్ కేరెక్టర్ చేస్తున్న విద్యాబాలన్ షూట్ పూర్తవడమే కాదు.. మొన్న ఆగష్టు 15 [more]

ఎన్టీఆర్ రెండో వైఫ్ ఎవరో?

19/07/2018,10:29 ఉద.

ప్రస్తుతం బాలకృష్ణ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని భారీ కాదుగాని 50 నుండి 70 కోట్ల బడ్జెట్ తో బాలకృష్ణ తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా ప్రస్తుతం ఎన్టీఆర్ నటజీవితం గురించిన సన్నివేశాలను దర్శకుడు క్రిష్ రామోజీ [more]

వీళ్లంతా కేవలం గెస్ట్ లేనా.. లేదంటే.

19/07/2018,09:20 ఉద.

మహానటి సినిమాలో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులను, డైరెక్టర్స్ ని నాగ్ అశ్విన్ గెస్ట్ పాత్రల కింద తీసుకుని వారిని మహానటి లో సావిత్రి నట జీవితంలో భాగమైన అత్యంత కీలక వ్యక్తులుగా చూపించాడు. ఇక ఆ సినిమాలో పెద్ద పెద్ద వాళ్లే అతిధి పాత్రల్లో మెప్పించారు. ఇక [more]

విద్యాబాలన్ కు ఆత్మీయ స్వాగతం

18/07/2018,04:14 సా.

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు. బసవతారకం గురించి తెలుసుకునేందుకు… ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి [more]

బాలయ్య రాజీ పడటంలేదట!

14/07/2018,01:09 సా.

తన తండ్రి జీవిత చిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడనుకోవాలనేది బాలయ్య కోరికట. అందుకే ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడట. బాలకృష్ణ కూడా సినిమాకి నిర్మాత కావడంతో డబ్బు విషయంలో వెనకాడటంలేదట. సినిమాకి ఏం కావాలో అవి [more]

ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఇదే..?

12/07/2018,12:16 సా.

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. దర్శకుడిగా క్రిష్ ఫైనల్ అయ్యాక [more]

ఈ ఫొటోలు చూస్తుంటే… సినిమా కచ్చితంగా సంక్రాంతికే..!

11/07/2018,12:33 సా.

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడో లేదో… ఆ సినిమా పనులు మొదలు పెట్టేసాడు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్న దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పట్టాలెక్కించెయ్యడమే కాదు.. సినిమా షూటింగ్ ని పరిగెత్తించేస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ [more]

ఎన్టీఆర్ కోసం వచ్చేసింది

04/07/2018,08:51 ఉద.

రోజురోజుకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఏదొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తుండగా… ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యాబాలన్ ఆ పాత్ర [more]

1 2