ఉపాసన పొంగల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది..

16/01/2019,08:59 ఉద.

నేటి తరం హీరోలలో వారి కంటే వారి సతీమణులే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఉన్నారు. భర్తలకు చేదోడు వాదోడుగా ఉండటమే కాదు.. వారి భర్తల ఫొటోలను, వివరాలను పోస్ట్‌ చేస్తే వారి అభిమానులకు పండుగ వాతావరణం తీసుకుని వస్తున్నారు. వీరిలో మెగా కోడలు, రామ్‌చరణ్‌ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్‌ [more]

వినయ విధేయరామ 2 డేస్ కలెక్షన్స్

13/01/2019,01:42 సా.

వినయ విధేయరామ గత శుక్రవారమే విడుదలై టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు పైనే వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకు సీడెడ్ లో వినయ విధేయరామ వసూళ్లు చేసిన 7.56 కోట్లు తో అక్కడ రికార్డు క్రియేట్ చేసింది. [more]

మాస్ దేవుళ్ళు నిలబెడతారంటారా?

13/01/2019,08:48 ఉద.

వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులను అలరించేదిగా.. మెగా ఫాన్స్ ని ఆకట్టుకునేలా [more]

అది మాత్రం మిస్ అవ్వడట బోయపాటి

11/01/2019,08:35 ఉద.

డైరెక్టర్ బోయపాటి మేకింగ్ ఎలా ఉంటాదో వేరే చెప్పనవసరం లేదు. ఎటువంటి స్టోరీ అయినా మాస్ ఎలెమెంట్స్ కంపల్సరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ని తనదైన స్టైల్ లో తెరకెక్కించడం బోయపాటి స్టైల్. తన ప్రతి సినిమాలో యాక్షన్ కంపల్సరీ అన్న బోయపాటి బయోపిక్స్ [more]

ప్రమోషన్స్ సూపర్.. మరి సినిమా!

11/01/2019,07:00 ఉద.

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన వినయ విధేయరామ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది. పక్క మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన్న వినయ విధేయరామ మీద బిసి సెంటర్స్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోను రామ్ చరణ్ మాస్ లుక్ తో [more]

నిర్మాతగా అంటే చాలా ఒత్తిడి భరించాలి.. కానీ హీరో అయితే..

09/01/2019,08:53 ఉద.

ఒకప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్.. కానీ రాజకీయాలతో ఒక వెలుగు వెలుగుదామనిసినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవికి రాజకీయాలు చాచి చెంప మీద కొట్టాయి. రాజకీయాల్లో మనలేక మళ్ళీ తొమ్మిదేళ్ల గ్యాప్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. చిరు [more]

ఒక్క యాక్షన్ సీన్ సినిమాని నిలబెడుతుందట

06/01/2019,09:19 ఉద.

మాస్ ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చెయ్యగల దర్శకుడు బోయపాటి అనే విషయం తెలిసిందే. దాదాపుగా స్టార్ హీరోలంటే మహెష్ బాబు ని తప్పించి అందరి హీరోలతోనూ సినిమాలు చేసిన బోయపాటి ఒక్క బాలకృష్ణ కి తప్ప ఎవ్వరికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వలేకపోయాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాకి [more]

ఓవర్సీస్ లో వినయ విధేయకు ఇబ్బందే

06/01/2019,08:56 ఉద.

తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీసీ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీసీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు ఓవర్సీస్ లో ఓవర్ గా కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఇక బాహుబలి ఓవర్సీస్ లో సెట్ [more]

బోయపాటి వల్ల ‘వినయ విధేయ రామ’ కు దెబ్బ పడనుందా?

05/01/2019,09:38 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్క మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ మరో కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే టీజర్, ట్రైలర్స్ లో మరీ మాస్‌ మసాలా ఎక్కువయిందనే కంప్లయింట్స్‌ వస్తున్నా…బయ్యర్లు ఆందోళన చెందుతున్న, బోయపాటి తన రూట్ మార్చలేదు. దీన్ని [more]

అయ్యో ఈ శుక్రవారం సందడేదీ..

04/01/2019,08:36 ఉద.

డిసెంబర్ 21 న పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాల్తో పాటుగా రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్స్ లో సందడి చేసాయి. పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు యావరేజ్ తోనే ప్రేక్షకులను ఉసూరుమనిపించాయి. ఇక డబ్బింగ్ చిత్రాలైన మారి 2 అసలు ఎక్కడా [more]

1 2 3