బోయపాటిని ఇబ్బంది పెడుతున్నారే..!

01/03/2019,03:12 సా.

బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈయన గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వడమే ఈయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరో రామ్ చరణ్, నిర్మాతలు రెమ్యూనరేషన్ నుండి ఒక 5 కోట్లు వెనక్కు ఇవ్వవలసిందిగా [more]

ఒక్క డిజాస్టర్ ఆయన జీవితాన్ని మార్చేసింది

19/02/2019,09:11 ఉద.

ఒక్క డిజాస్టర్ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో. మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్న బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తీసిన ‘విన‌య విధేయ రామ‌’ పూర్తిగా నిరాశపరచడమే కాదు బోయపాటిని కొద్దిగా కిందకి నెట్టేసింది.ఇది ముఖ్యంగా బోయపాటి పారితోషికం పై పడింది. ఒక్క ప్లాప్ ప్ర‌భావం [more]

ఎవ్వరు చెప్పినా కుదరదంటున్నాడట..!

18/02/2019,12:15 సా.

రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చింది. దీంతో హీరో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు, అలానే నిర్మాత దానయ్య కూడా 5 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అలానే బోయపాటి కూడా [more]

డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

12/02/2019,01:27 సా.

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట [more]

‘వివిరా’ ఫ్లాప్ అయినా బోయపాటి మారలేదు..!

12/02/2019,12:55 సా.

రామ్ చరణ్ `విన‌య విధేయ రామ‌` విషయంలో డైరెక్టర్ బోయపాటి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని, అందుకే ప్రొడ్యూసర్ కి, బోయపాటికి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది నిజమే ఎందుకంటే సినిమా చూస్తే మనకే అర్ధం అవుతుంది. సరే ఇంత ఖర్చు పెడితే [more]

అల్లు అరవింద్ ను పంపిన చిరంజీవి

09/02/2019,02:03 సా.

గత కొన్ని రోజులు నుండి నిర్మాత దానయ్య కు డైరెక్టర్ బోయపాటి కి పడడం లేదని తెలిసిందే. వినయ విధేయ రామ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం కలగకుండా తమ రెమ్యూనరేషన్ లో 5 కోట్లు వెనక్కి ఇవ్వాలని పెట్టిన కండిషన్ కి బోయపాటి ఒప్పుకోకపోవడంతో ఈ [more]

చరణ్ – బోయపాటి – దానయ్య వార్..!

07/02/2019,03:58 సా.

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఆ లేఖలో దర్శకుడు బోయపాటి పేరుని రామ్ చరణ్ ప్రస్తావించకపోవడంతో.. అనేక రకాల పుకార్లు [more]

బోయపాటిని బ్లేమ్ చేసినట్టేనా..!

05/02/2019,05:21 సా.

వినయ విధేయ రామపై ఇప్పటివరకు మాట్లాడకుండా కామ్ గా ఉన్న రామ్ చరణ్ ఉన్నట్టుండి.. ఒక ప్రెస్ నోట్ విడుదల చెసి సినిమా ఫలితంపై ఫీలవుతున్నామని చెప్పాడు. రామ్ చరణ్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడానికి కారణం ఏమిటనేది రామ్ చరణ్ [more]

రామ్ చరణ్ ఒప్పేసుకున్నాడు..!

05/02/2019,02:09 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ అభిమానుల అంచనాలను అందుకోలేక ఢమాల్ అన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై కోట్ల మేర వినయ విధేయ రామ వల్ల బయ్యర్లు నష్టపోయారని… గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వినయ విధేయ రామ సినిమా విడుదలయ్యాక [more]

ఇప్పుడు సైలెంట్ అయ్యారేమిటి..?

01/02/2019,01:36 సా.

మెగా ఫ్యామిలీ ముచ్చట్లు అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండే ఉపాసన ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతుంది. రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత ఉపాసన.. రామ్ చరణ్ కబుర్ల దగ్గర నుండి ఫ్యామిలిలో ఏ చిన్న అకేషన్ జరిగినా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందజేస్తుంది. అలాగే [more]

1 2 3 9