వావ్ సమంత ఏం అనుకుందో.. అదే జరుగుతుందిగా.

10/07/2018,08:21 ఉద.

పెళ్లి తర్వాత సమంత కెరీర్ భీభత్సమైన స్పీడు లో సాగిపోతుంది. వరస హిట్స్ కొడుతున్న సమంత చేతినిండా సినిమాలే. టాలీవుడ్, కోలీవుడ్ లో ఏ అవకాశాన్ని సమంత వదిలిపెట్టడం లేదు. తెలుగులో యు – టర్న్ అనే కన్నడ రీమేక్ లో మెయిన్ లీడ్ లో నటిస్తు కోలీవుడ్ [more]

‘పంతం’ షార్ట్ & స్వీట్ రివ్యూ

05/07/2018,08:28 ఉద.

యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవ‌ల స‌రైన హిట్లు లేక కెరీర్ ప‌రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. గోపీ చివ‌రి మూడు చిత్రాలు సౌఖ్యం – ఆక్సిజ‌న్ – గౌత‌మ్‌నందా డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే గోపీచంద్ కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా పంతం. గోపీచంద్‌కు క‌లిసొచ్చిన చివ‌ర సున్నా [more]

రకుల్ భలే మాటలు చెప్పింది

04/07/2018,10:48 ఉద.

వేంకటాద్రి ఎక్సప్రెస్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఆ సక్సెస్ తో టాప్ హీరోస్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది . దాంతో ఆమె కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. రకుల్ గురించి తెలిసిన [more]

అందుకు నో అంటున్న మహానటి

01/07/2018,09:48 ఉద.

ఏ ఇండస్ట్రీలో ఐన ఏ హీరోయిన్ ఐన మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఎక్సపోజ్ చేయరు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సమయం బట్టి రెచ్చిపోతుంటారు. మేము కూడా గ్లామర్ రోల్స్ చేయగలం అని హింట్ ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ మొదటి [more]

ఇప్పుడు ఇతను రవి నా ?

01/07/2018,09:40 ఉద.

అల్లరి నరేష్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. అస్సలు కొంత కాలం నుండి ఈ కామెడీ హీరోకి హిట్ అనే పదమే ఎదురు కావడం లేదు. రొటీన్ కామెడీతో అల్లరి నరేష్ హీరోగా హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న టైం లో మహేష్ బాబు సినిమాలో ఒక కీలక [more]

సమ్మోహనం 2 వీక్స్ కలెక్షన్స్

30/06/2018,03:36 సా.

సమ్మోహనం సక్సెస్ ఫుల్ గా రెండు వారలు కంప్లీట్ చేసుకుంది. సుధీర్ బాబు – అదితి జంటగా తెరకెక్కిన ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ తనదైన శైలిలో తెరక్కేకించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ రెండు వారాల్లో సరైన సినిమా లేకపోవడంతో.. సమ్మోహనం పర్వాలేదనిపించే కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎందుకంటే [more]

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా వెంకీ?

30/06/2018,03:14 సా.

గురు సినిమా తర్వాత భారీ గ్యాప్ తో వెంకటేష్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. తేజ తో వెంకీ సినిమా ఆగిపోవడంతో..,, వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ తో పాటుగా బాబీ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్ [more]

హ్యాపీ ఏం కాదండి… కొన్ని బాధలు కూడా ఉంటాయండి

30/06/2018,03:05 సా.

మెగా డాటర్ నిహారిక కొణిదెల – సమంత అశ్విన్ జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతుండగా… ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో నిహారిక కొణిదెల [more]

చిరు కోసం మరో హీరోయిన్?

26/06/2018,07:45 ఉద.

బాలీవుడ్ లో ఒక్కప్పుడు మెయిన్ హీరోయిన్ గా నటించిన హ్యూమా ఖురేషి ఈమధ్య కాలం నుండి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈమె సౌత్ లో రజినీకాంత్ కి జోడిగా ‘కాలా’ సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ కావడంతో ఆమెకు [more]

కాజల్ దేన్నీ వదలడం లేదుగా

25/06/2018,07:46 ఉద.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎదగాలంటే ఒకటి పెద్ద ఫామిలీ నుండి రావాలి లేదా నిర్మాతల కొడుకులుగా రావాలి. సినీ ఇండస్ట్రీలో బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బులతో కొడుకుల మీద నమ్మకంతో పెట్టి భారీ స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే కొంతమంది నిర్మాతల కొడుకులు వచ్చి [more]

1 2 3 7