సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

08/11/2018,08:00 సా.

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. [more]

ఆ సామాజిక వర్గం ఎటువైపో !!

08/11/2018,06:00 సా.

రాజకీయ పార్టీలకు గెలుపు ముఖ్యం. అందుకోసం వారు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తారు. అందులో మొట్ట మొదటిది కులపరమైన సమీకరణలు. ఎక్కడ ఏ కులం బలంగా ఉంది. ఆ కులం ఓట్లు ఎలా తీసుకోవాలి అన్న అంశంపైనే రాజకీయ పార్టీలో ఆలోచనలు ఉంటాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో [more]

అఖిల దెబ్బకు విలవిల… !!

07/11/2018,03:00 సా.

ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. పైగా సహజసిధ్ధమైన అందాలతో అలరారుతోంది. విభజన తరువాత విశాఖకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. అయితే అయిదేళ్ళు గడుస్తున్నా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు, విశాఖను పర్యాటక హబ్ గా చేస్తామని, సినిమా రాజధానిని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు [more]

నేను లోకల్ అంటున్న పవన్….!!!

04/11/2018,12:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం అంతా వలస నేతలదే. అది అధికార టీడీపీ అయినా విపక్ష వైసీపీ అయినా నాయకుడు బయట జిల్లా వాసే అవుతున్నాడు. విశాఖ మహా నగరం కాబట్టి వ్యాపారం నిమిత్తం ఇక్కడకు వచ్చిన వారు తదనంతర కాలంలో రాజకీయవేత్తలుగా అవతారం ఎత్తుతున్నారు. అర్ధబలం చూసుకుంటున్న రాజకీయ [more]

డౌట్ లేదు…అది వైసీపీదే..!!

04/11/2018,07:00 ఉద.

నర్శీపట్నం అసెంబ్లీ సీటు వైసీపీదేనా. అంటే నేతలు డౌట్ లేదంటున్నారు. 2014 ఎన్నికల్లోనే గెలుపు సాధించాల్సింది తృటిలో తప్పిపోయింది. ఈసారి మాత్రం చాలెంజ్ చేసి మరీ గెలుస్తామని చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నర్శీపట్నం టీడీపీ, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గుప్పిట్లో పడి నలిగిపోయిందని చెబుతున్నారు. ఈసారి ఆ చెర [more]

వాడేసుకుంటున్న చంద్రబాబు !!

24/10/2018,01:30 సా.

విభజన తరువాత పదమూడు జిల్లాల నవ్యాంధ్రకు విశాఖ మహా నగరమే అతి పెద్ద సిటీగా ఉంది. పేరుకు అమరావతి రాజధాని అయినా మీటింగులు పెట్టుకునేందుకు మాత్రం అక్కడ సరైన వసతులు లేవు. అందువల్ల బాబు తరచూ విశాఖపైనే ఆధారపడుతున్నారు. అంతే కాదు. విశాఖను తెగ పొగిడేస్తూ తన పని [more]

జ‌గ‌న్ ను క‌లిసిన న‌టుడు

18/09/2018,03:57 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఫిలిం ఇండ‌స్ట్రీలో ఫ్యాన్స్ పెరుగుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సినిమాటోగ్రాఫ‌ర్‌ చోటా కే నాయుడు, న‌టులు పోసాని కృష్ణ‌ముర‌ళి, పృధ్వి వంటి వారు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక హీరో కృష్ణుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ [more]

జగన్…అక్కడ ఒక లీడర్ ను చూడరూ….!

09/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డ‌మూ క‌ష్ట‌మే! గ‌త 2014లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. అదేవిధంగా విశాఖ జిల్లా మ‌న్యం నియోజ‌క వ‌ర్గం పాడేరులోనూ రాజ‌కీయాలు మారిపోతున్నాయి. ఇక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌లంగా [more]

పవన్ పర్యటనలో అపశృతి

06/06/2018,09:02 ఉద.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా పర్యటనలో అపశృతి దొర్లింది. ఆయన పర్యటన కోసం పాయకరావుపేటలోని సూర్యమహాల్ సెంటర్ లో 30 అడుగుల పవన్ ఫ్లేక్సీని కట్టేందుకు ఆయన అభిమానులు శివ, నాగరాజు ప్రయత్నిస్తుండగా ఫ్లేక్సీ విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరికీ కరెంటు షాక్ వచ్చింది. [more]