జగన్ కు ఇక్కడ ’’వర’’ మేనా?

01/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈరోజు చోడవరం నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. చోడవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరాల్సిందేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. నిన్నటి వరకూ అనకాపల్లి నియోజకవర్గంలో విజయవంతంగా జరిగిన పాదయాత్ర చోడవరంలోనూ సక్సెస్ చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. [more]

అనకాపల్లి అంచనా కరెక్టేనా?

30/08/2018,09:00 ఉద.

అనకాలపల్లి నియోజకవర్గం అంటే దాడి వీరభద్రరావు, కొణతాల కుటుంబాలకు మంచిపట్టున్న నియోజకవర్గం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సయితం ఇక్కడి నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ బోణీ కొట్టలేదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత [more]

వీరిద్దరూ వేస్టేనా….? అందుకే….?

28/08/2018,04:30 సా.

వారిద్ద‌రూ రాజ‌కీయంగా దురంధ‌రులే.. కానీ.. ప్ర‌యోజ‌నం ఏంటి? వారిద్దరూ ప్ర‌స్తుత టీడీపీ ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌ల‌నే చూస్తున్నారు.. కానీ, కూర్చున్న కొమ్మ‌నే న‌రుకుతున్నారు! వారిద్ద‌రూ మేధావులే.. కానీ, వారి ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఉప‌యోగ‌ప‌డింలే లేదు. ఒక‌రు సంపాద‌న పై దృష్టి పెడితే.. మ‌రొక‌రు సొంత పార్టీకే ఎస‌రు పెట్టే [more]

గెలవని చోట గెలిచేదెలా?

24/08/2018,07:00 ఉద.

విశాఖ జిల్లాలోని యలమంచలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకూ ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ యలమంచలి నియోజకవర్గంలో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ యలమంచలిని పసుపు పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అప్రతిహతంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ [more]

జగన్ నేరుగా డీల్ చేయాల్సిందేనా?

23/08/2018,07:00 ఉద.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో నాయ‌కులు టికెట్ల వేట‌లో ప‌డుతున్నారు. ఈ క్ర‌మం లోనే ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఈ ప‌రిణామం అటు పార్టీకి, ఇటు నాయ‌కులు కూడా మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తోం ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత.. పార్టీని అధికారంలోకి [more]

జగన్ చాకిరేవు పెట్టాలనుకుంటే….?

21/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిపార్టీల నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం స‌హ‌జం. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఒక‌రిని ఒక‌రు మ‌రీ ఎక్కువ‌గా విమ‌ర్శించుకోవ‌డం, చివ‌రికి ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డం కామ‌నై పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తి పార్టీ కూడా దీనికి అతీతం [more]

అనితా…ఓ అనితా…?

21/08/2018,06:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిత నియోజకకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు అపూర్వ స్పందన కన్పిస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ అభ్యర్థిగా గత [more]

వైసిపి సూపర్ సక్సెస్ …ఎలాగంటే?

20/08/2018,07:12 ఉద.

జగన్ విశాఖ పర్యటన అడుగడుగునా వైసిపిలో జోష్ నింపుతుంది. వర్షాలను సైతం లెక్కచేయకుండా ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజాసంకల్ప యాత్ర పై విశాఖ వైసిపి వర్గాలు ఆందోళన చెందాయి. కానీ తూర్పు గోదావరి పర్యటనలో వచ్చిన స్పందనే విశాఖ జిల్లాలో [more]

టిడిపికి షాక్ ఇచ్చిన వైసిపి చీఫ్ …..!!

20/08/2018,06:00 ఉద.

వైసిపి అధినేత విశాఖ జిల్లాలో సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో పేదవర్గాలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం టిడిపి సర్కార్ పేదలకు కట్టి ఇస్తున్న ఇళ్ళకు సంబంధించి ఆరు లక్షల రూపాయలు మొత్తం ఖర్చు అవుతుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ గా భరిస్తుంది. మిగిలిన 50 [more]

ఈరోజు జగన్ “చింతకాయలు” రాలుస్తారా?

18/08/2018,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర 239వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. విశాఖ జిల్లాలోకి ప్రవేవించిన తర్వాత జగన్ ఆగస్టు 15వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిన్న శుక్రవారం కావడంతో కోర్టుకు హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు. తిరిగి [more]

1 2 3 4
UA-88807511-1