వారి వల్లనే వైసీపికి ఇక్కడ ఎడ్జ్…. !!

18/10/2018,04:30 సా.

గాజువాక విశాఖ జిల్లాలో కీలకమైన అసెంబ్లీ సీటు. పూర్తిగా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఈ సీటు ఎపుడూ హాట్ గానే ఉంటుంది. ఇక్కడ ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలవడం బహు కష్టం. ఎందుచేతనంటే ఇక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అలాగే, అనేకమైన ప్రైవేట్ సంస్థలు [more]

వైసీపీ వలలో పడిపోతున్నారా…!!!

18/10/2018,07:00 ఉద.

ఎన్నికల వేళ జంపింగులు ఓ రేంజిలో జరుగుతాయి. ఎవరు ఎపుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం బహు కష్టం. మనవాడే అనుకునే లోపు పరాయి పార్టీలో కనిపిస్తాడు. అధికారం, పదవి మహిమ అలాంటివి. విషయానికి వస్తే విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో ఇపుడు రాజకీయం రసకందాయంలో పడుతోంది. అక్కడ [more]

సీనియర్ల కు బాబు భలే చెక్ పెడుతున్నారే….!

15/10/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మానవ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అదే సమయంలో పార్టీలోని సీనియర్లను ఎలా దారికి తేవాలో కూడా తెలుసు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న నీతిని ఇపుడు చంద్రబాబు అమలుచేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేద్దామనుకుంటున్న టీడీపీ [more]

బండారు భద్రంగా లేరు…. !!

14/10/2018,03:00 సా.

ఆయన విశాఖ జిల్లా తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే. ఓ మారు మంత్రిగా కూడా పనిచేశారు. మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయం ఆయన సొంతం. పరవాడ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత కాలంలో పెందుర్తిగా మారిన చోట కూడా పాగా వేస్తూ వస్తున్నారు. స్థానికంగా మంచి బలం, [more]

హాట్ సీట్ లో టైట్ ఫైట్….!

11/10/2018,09:00 సా.

ఆయన మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి 2009లో తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన్ని అంతా లక్కీ అన్నారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో టికెట్ దక్కలేదు. దాంతో పార్టీ ప్రచారానికి పరిమితం అయ్య్యారు. ఆ తరువాత నుంచి అర్బన్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా [more]

ఆయన ఆ పార్టీలో చేరితే వైసీపీకి ప్లస్..!

11/10/2018,08:00 సా.

విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి కంచుకోట అనదగిన సీటు ఎలమంచిలి. ఇక్కడ నుంచి మరో మారు గెలిచి జెండా ఎగరేయాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. కానీ సైకిల్ స్పీడ్ ని అడ్డుకోవడానికి జనసేన రెడీ అయిపోయింది. ఇక్కడా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న టీడీపీ కీలక నాయకుడిని జనసేనలోకి లాగేసుకున్నారు. దాంతో [more]

గంటా…హరీ…గోల్ మాల్ గోవిందం…. !!

11/10/2018,06:00 ఉద.

మన‌ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ఓ వైపు ఓట్లను తీసుకుని జనం నెత్తిన చేతులు పెడుతూనే మరో వైపు అదే సాదర జనం దాచుకున్న బ్యాంక్ సొమ్మును సైతం వాటంగా గుంజేస్తున్నారు. అప్పు కోసం సామాన్యుడు బ్యాంకుకు వెళ్తే సవాలక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు పెద్దలు [more]

ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకే ఒక్కసారి ఛాన్స్…అంతే… !!

10/10/2018,06:00 సా.

కొన్ని ఎందుకో సెంటిమెంట్లుగా అలా అయిపోతాయి. ఆ తరువాత అవే అలవాటూ అయిపోతాయి. విశాఖ విషయానికి వస్తే ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం, పూర్వాశ్రమంలో విశాఖ వన్ గా ఉండేది. ఈ సీటు ఎపుడూ ఒకే ఒక్క ఎమ్మెల్యేకు చాన్స్ ఇస్తుంది. ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిచిన దాఖలాలు [more]

సెర్చింగ్ లో జగన్…?

10/10/2018,04:30 సా.

ఒకపుడు ఎంపీ అంటే ఎంతో గౌరవం. రాజకీయాల్లో తల పండిన వాళ్ళను అత్యున్నత పార్లమెంట్ కి పంపేవారు. మేధావులు అనుకునే వారిని రాజ్యసభకు ఎంపిక చేసేవారు. ఇపుడు రోజులు మారిపోయాయి. ఎవరి దగ్గర దండీగా దబ్బు ఉంటే వాళ్ళే పార్లమెంట్ కు రెడీ అయిపోతున్నారు. అందుకోసం పార్టీలు కూడా [more]

సెంటిమెంట్ తో ఆ సీటు గెలిచేస్తారా ..!

09/10/2018,01:30 సా.

విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక్కడ టీడీపీ రాజకీయాల్లో భీష్మాచార్యునిలా ఉండే మూర్తి అనూహ్య మరణంతో పార్టీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఆయనది టీడీపీతో దాదాపుగా నాలుగు దశాబ్దాల అనుబంధం. అన్న నందమూరి [more]

1 2 3 4 5 6 9