దగ్గుబాటి వైపే వారంతా..!!

02/04/2019,08:00 సా.

విశాఖ నుంచి మరో మారు పోటీ చేస్తున్న దగ్గుబాటి వారి ఇంటి ఆడపడుచు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని గెలిపించడానికి తెర వెనక భారీ కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని కమలదళం పట్టుదలగా ఉందని భోగట్టా. పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్ధులు [more]

రెడ్డి గారు… దాట వేస్తున్నారెందుకో…!!

17/02/2019,09:00 సా.

కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇంకా.. ఖాయం అని చెబుతున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి వచ్చే ఎనికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేస్తారా అంటే మాత్రం దైవ నిర్ణయం అంటూ దాటవేస్తున్నారు. నిజంగా ఇది [more]

దగ్గుబాటి వారసుడికి ఈ సీటేనా.. ..!!

30/01/2019,06:00 సా.

విశాఖ ఎంపీ సీటుకు ఇపుడు కొత్త వారి పేర్లు చాలా వినిపిస్తున్నాయి. నిజానికి మూడు దశాబ్దాలుగా ఈ సీటు వలస వచ్చిన నాయకుల చేతుల్లోనే ఉంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు సైతం ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఈ నేపధ్యంలో ఇక్కడ పోటీకి ఇతర జిల్లాల [more]

సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

08/11/2018,08:00 సా.

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. [more]

లగడపాటి మనసులో అసలు విషయం అదే….?

01/11/2018,03:00 సా.

లగడపాటి రాజగోపాల్… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 ఎన్నికలకు ముందు వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలను వదిలిపెట్టి బిజినెస్ పనులను చక్కబెట్టుకుంటున్నారు. [more]

సెర్చింగ్ లో జగన్…?

10/10/2018,04:30 సా.

ఒకపుడు ఎంపీ అంటే ఎంతో గౌరవం. రాజకీయాల్లో తల పండిన వాళ్ళను అత్యున్నత పార్లమెంట్ కి పంపేవారు. మేధావులు అనుకునే వారిని రాజ్యసభకు ఎంపిక చేసేవారు. ఇపుడు రోజులు మారిపోయాయి. ఎవరి దగ్గర దండీగా దబ్బు ఉంటే వాళ్ళే పార్లమెంట్ కు రెడీ అయిపోతున్నారు. అందుకోసం పార్టీలు కూడా [more]

సెంటిమెంట్ తో ఆ సీటు గెలిచేస్తారా ..!

09/10/2018,01:30 సా.

విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక్కడ టీడీపీ రాజకీయాల్లో భీష్మాచార్యునిలా ఉండే మూర్తి అనూహ్య మరణంతో పార్టీ పెద్ద దిక్కు కోల్పోయింది. ఆయనది టీడీపీతో దాదాపుగా నాలుగు దశాబ్దాల అనుబంధం. అన్న నందమూరి [more]

జగన్ ఇలా డిసైడ్ చేశారట….!

08/09/2018,07:00 ఉద.

దివంగత మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో కాకలుతీరిన రాజకీయ యోధుడు అయిన నేదురుమిల్లి జనార్థ‌న్‌ రెడ్డి వారసుడు నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసీపీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ నెల 8వ తేదీన ఆయన విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా [more]