వెంకీ అంతా ప్రైవేట్ గానే చేస్తాడు..!

20/03/2019,12:42 సా.

వెంకటేష్ కామెడీ, యాక్షన్ హీరోగా సినిమాల్లో నటిస్తాడు. ప్రస్తుతం ఫ్యామిలీస్ కి నచ్చే సినిమాలే చేస్తున్న వెంకీ.. తన పర్సనల్ లైఫ్ ని మాత్రం పర్సనల్ గానే ఉంచుతాడు. వెంకటేష్ భార్య, కూతుళ్లు, కొడుకు ఎక్కడా ఫోకస్ కారు. ఫ్యామిలీస్ ని పబ్లిక్ ఫంక్షన్స్ కి వెంకీ ఎప్పుడూ [more]

మల్టీస్టారర్స్ తో పిచ్చెక్కించేలా ఉన్నాడుగా

20/03/2019,10:09 ఉద.

చాలాకాలంగా ఫ్యామిలీ చిత్రాలకు, తన ఏజ్ కి తగిన కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న వెంకటేష్… గత ఏడాది బాగా గ్యాప్ తీసుకుని.. వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే సినిమా చేసాడు. మొదట్లో ఈ మల్టీస్టారర్ [more]

ఎఫ్ 2 హవా ఇంకా ఆగలేదు..!

19/03/2019,03:41 సా.

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఎఫ్ 2 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. వరుణ్ – వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టిన విషయం [more]

వెంకీ మామ అప్ డేట్స్..!

11/03/2019,01:49 సా.

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్‌ నటిస్తుంది. ఇప్పటికే [more]

వెంకిమామని భయపెడుతున్న అంశం అదేనా..?

25/02/2019,11:59 ఉద.

అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2 చిత్రం ప్రభావం మల్టీస్టారర్స్ పై బాగాపడింది. కామెడీ జోనర్ తో ప్రేక్షకులని కట్టి పడేసిన ఎఫ్ 2 చిత్రం ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ బాబీ వెంకీమామ సినిమా తీస్తున్నాడు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్క్రిప్ట్ లో అందుకు [more]

కొత్త రోల్ లో నాగచైతన్య..!

18/02/2019,04:24 సా.

వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22 నుండి రాజమండ్రిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇందులో మామ – [more]

శ్రియ కి ఎసరు పెట్టిన యంగ్ హీరోయిన్

17/02/2019,04:08 సా.

కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని… సినిమాల్లో నటిస్తానని బోల్డ్ స్టేట్మెంట్స్ చాలానే ఇచ్చింది. అలాగే పెళ్లయ్యాక కూడా శ్రియ హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ [more]

ఎఫ్ 2 రీమేక్ పై దిల్ రాజు క్లారిటీ..!

02/02/2019,11:55 ఉద.

ఈ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఈ సినిమా ఎక్కడా డౌన్ అవ్వలేదు. ఇదిలా ఉంటే [more]

1 2 3 7