హిట్ కొట్టినా.. క్రెడిట్ దక్కలేదు..!

21/01/2019,01:24 సా.

ఈ సంక్రాంతికి వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 సినిమా ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బంపర్ హిట్ కొట్టింది. చాలా రోజులకు దిల్ రాజు ఈ సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో.. దిల్ రాజు [more]

బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

21/01/2019,01:07 సా.

ఎఫ్ 2 సంక్రాతి సినిమాల్లో అదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా. బడా సినిమాల కలెక్షన్స్ ని వెనక్కి నెట్టి నిర్మాత దిల్ రాజుకి లాభాల పంట పండిస్తున్న ఎఫ్ 2 సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను దాటుకుని లాభాల్లో దూసుకెళ్తోంది. అనిల్ [more]

ఎఫ్ 3 కూడా వస్తోంది… స్టోరీ ఇదే..?

21/01/2019,11:53 ఉద.

ఎఫ్ 2 భారీ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే ఎఫ్ 3ని కూడా స్టార్ట్ చేస్తాం అని మేకర్స్ స్టేజ్ మీద ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 మాదిరే కామెడీతో ఉంటుందని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా కథ ఏమై ఉంటుందని [more]

ఎఫ్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

19/01/2019,12:07 సా.

ఈ సంక్రాంతికి ఎప్పటిలాగే దిల్ రాజు తన సినిమాతో పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాడు. గతంలో చిరు, బాలయ్యలతో పోటీ పడి మరీ శతమానం భవతితో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దిల్ రాజు… ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య, రామ్ చరణ్, రజనీకాంత్ లతో పోటీపడి మరీ [more]

దూసుకుపోతున్న ఎఫ్ 2

17/01/2019,01:05 సా.

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో రామ్ చరణ్ వినయ విధేయ రామ తప్ప మిగిలిన మూడు సినిమాలకి మంచి టాకే వచ్చాయి. సంక్రాంతి సీజన్ లో చివరిగా రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రం ప్రేక్షకాదరణ పొంది సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. [more]

‘ఎఫ్ 2’ హవా మామూలుగా లేదు..!

14/01/2019,02:21 సా.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 2’ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి తీసిన నాలుగు సినిమాలు హిట్ కావడం విశేషం. వెంకీ, [more]

ఈ హిట్ వాళ్ళకి కలిసొస్తుందా..?

14/01/2019,01:01 సా.

సంక్రాంతి పండగ సెలవులని క్యాష్ చేసుకోవడానికి బరిలో చివరిగా విడుదలైన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ కౌర్ లు జంటగా [more]

వెంకీ చితకొట్టేస్తున్నాడు..!

14/01/2019,12:12 సా.

ఈ సంక్రాంతి రేస్ లోని నాలుగు సినిమాల్లో నిన్న ఆఖరి సినిమా ఎఫ్ 2 రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ [more]

సీనియర్ హీరోనే ఆదుకున్నాడు..!

14/01/2019,11:41 ఉద.

దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలా మంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రోజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ల బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే… డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో లేదా దిల్ రాజుకి [more]

ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ మూవీ రివ్యూ

12/01/2019,11:56 ఉద.

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, నాజర్‌ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి ఎడిటింగ్‌: బిక్కిని తమ్మిరాజు నిర్మాత: దిల్‌ రాజు దర్శకత్వం: అనిల్‌ రావిపూడి [more]

1 2 3 4 7