సీనియర్ల పొలిటికల్ కెరీర్ కి తెర…!!

25/05/2019,09:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు సీనియర్ల కెరీర్ కు ఈ ఎన్నికలు చరమగీతం పాడేశాయి. ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ పోటీ చేయనని చెప్పిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బలవంతంగా పోటీ చేశారు. అంతా అనుకున్నట్లుగానే ఆయన పరాజయం పాలు అయ్యారు. ఏకంగా 22 వేల భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల [more]

నాలుగు దిక్కులే టీడీపీకి దిక్కు…!!

25/05/2019,08:00 సా.

వైసీపీ సునామీ మొత్తం విశాఖ జిల్లాను చుట్టేసింది. అయినా సరే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే పట్టం కట్టింది. నాలుగు దిక్కులే ఇపుడు సైకిల్ పార్టీకి దిక్కుగా మారాయి. విశాఖ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ తప్ప మిగిలిన జిల్లా అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇక [more]

చక్రం తిప్పేసిన బొత్స ..!!

25/05/2019,07:00 సా.

బొత్స సత్యనారాయణ… మాజీ పీసీసీ ప్రెసిడెంట్. మాజీ మంత్రి. దాదాపు మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయ అనుభవం. అటువంటి బొత్స విభజన తరువాత ఏమీ కాకుండా పోయారు. 2014 ఎన్నికల్లో అయిష్టంగానే కాంగ్రెస్ తరఫున చీపురుపల్లి నుంచి బరిలోకి దిగి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తరువాత వైసీపీలో [more]

ఫ్యాన్ ఇక్కడ అరుదైన ఫీట్…!!

25/05/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే టీడీపీకి కంచుకోటలు. వైఎస్సార్ టైంలో కూడా ఇంతలా అవమానం పడిన చరిత్ర లేదు. ఏకంగా ఒక జిల్లాకు జిల్లా టీడీపీ చిత్తు కావడం ఇంతవరకూ జరగలేదు. దానికి బలమైన కారణం జగన్ ప్రభంజనం. దాదాపుగా నాలుగు నెలల పాటు జగన్ చేసిన పాదయాత్ర ఉత్తరాంధ్ర [more]

కేబినెట్ లో కన్నబాబు …?

25/05/2019,04:30 సా.

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి కి అఖండ విజయం లభించడంతో జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఎవరికీ అన్న చర్చ మొదలైంది. ఈ జిల్లానుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్ర బోస్ గెలిచి ఉంటే ఆయనకు తొలి ప్రాధాన్యతను జగన్ ఇచ్చేవారు. అయితే బోస్ ఓటమి చెందడంతో [more]

రాజప్ప విజయం వెనుక … రీజన్స్ ఇవేనా …?

25/05/2019,03:00 సా.

ఒకే పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న నేతగా సౌమ్యుడు గా పేరు తెచ్చుకున్న హోం మంత్రి, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప గెలుపు అంత ఈజీ కాలేదు. జగన్ సునామీని తట్టుకుని ఒడ్డున పడ్డ వీరుల్లో ఆయన ఒకరు. టిడిపి హేమా హేమీలంతా కట్టకట్టుకుని ఓడిపోయినా రాజప్ప తన రాజసాన్ని [more]

వేవ్ లోనూ హ్యాట్రిక్ కొట్టారే…??

25/05/2019,01:30 సా.

వరుస విజయాలు సాధించి మండపేట టిడిపి సిట్టింగ్ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వర రావు హ్యాట్రిక్ నమోదు చేశారు. 2009 , 2014, 2019 లలో ఆయన టిడిపి నుంచి గెలుస్తూ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. పోల్ మేనేజ్ మెంట్ లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు [more]

ఆ వైసీపీ నేత ఫేట్ మారింది….!!

25/05/2019,12:00 సా.

ఆ వైసీపీ నేత‌కు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ప‌రాజ‌యాలే ప‌ల‌క‌రిస్తున్నాయి. ఎప్పుడో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి టైంలో ఓ సారి ఎంపీగా గెలిచి.. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌ను న‌మ్మి జ‌గ‌న్ వెంటే న‌డుస్తూ వ‌చ్చారు. ఎట్టకేల‌కు జిల్లా మారి ఇప్పుడు మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగు పెడుతున్నారు. ఇంత‌కు ఆ వైసీపీ [more]

టీడీపీ వియ్యంకులు చిత్తుగా ఓడిపోయారు..!!

25/05/2019,10:30 ఉద.

ఏపీలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. టీడీపీ నుంచి మంత్రులే కాకుండా ప‌లువురు మ‌హామ‌హులు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలోనే టీడీపీలో వియ్యంకులుగా ఉన్న ఐదుగురు నేత‌ల్లో ఒక్కరు మిన‌హా మిగిలిన న‌లుగురు ఓడిపోయారు. ఈ వియ్యంకుల్లో విశాఖ నార్త్‌లో మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఒక్కరే విజ‌యం సాధించ‌గా… ఆయ‌న [more]

జగన్ బాబును పిలవరా…?

25/05/2019,09:37 ఉద.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీని జగన్ రేపు ఆహ్వానించనున్నారు. అలాగే పొరుగురాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. కానీ జగన్ ప్రస్తుతమున్న తాడేపల్లికి సమీపంలో ఉండవల్లిలోనే ఉన్న [more]

1 2 3 423