పవన్ కు అండగా టీడీపీ

25/07/2018,07:50 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కు టీడీపీ అండగా నిలిచింది. నిన్న వైసీపీ అధినేత జగన్ జనసేనాని పవన్ కల్యాణ‌్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే వ్యక్తిగతంగా కూడా జగన్ పవన్ పై విమర్శలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. [more]

జగన్ తప్పు చేశారా?

25/07/2018,07:10 ఉద.

వైసీపీ అధినేత జగన్ ది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా? అందరినీ కలుపుకునే పోయేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు. టీడీపీ వైసీపీ ప్రధాన శత్రువే. అలాగే కాంగ్రెస్ ను కూడా అదే రీతిలో జగన్ చూస్తున్నారు. తనపై అక్రమ కేసులను బనాయించి, పదహారు నెలలు జైలు పాల్జేసిన కాంగ్రెస్ ను [more]

ఆనం సరే…ఆయన ఫ్యామిలీ నిర్ణయం?

24/07/2018,09:00 సా.

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమై పోయింది. ఆషాఢమాసం వెళ్లిపోయాక ఆయన ఫ్యాన్ పార్టీలో చేరనున్నారు. అయితే ఆనం నిర్ణయం ఆయన కుటుంబంలో చిచ్చు రేపిందంటున్నారు. ఎన్ని పార్టీలు మారినా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం ఒక్కటిగా [more]

జగన్ ను దెబ్బకొట్టేందుకు బాబు రహస్య ఆఫర్ ఇదే…!

24/07/2018,08:00 సా.

ఎన్నికల మేనేజ్ మెంట్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మించిన వారు ఎవరూ లేరని, ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ వెనకబడతారని ఇటీవల మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి చెప్పిన మాట. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబు కు ఎన్నికల [more]

ఇక్కడ మాకొక అభ్యర్థి కావలెను….! లోకల్స్ కు ప్రయారిటీ

24/07/2018,07:00 సా.

విశాఖ పార్లమెంటు స్థానం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లో నేతలు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన వంటి పార్టీలు [more]

పవర్ నీది….ఆర్డర్ మాది…!

24/07/2018,06:00 సా.

అధికారంలో ఉంటే అంతే.. ఆ నియోజకవర్గంలో ఆయన గెలవకపోయినా సరే….తన మాటే నెగ్గాలనుకున్నాడు. చివరకు ఆయన తీరే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. తాను గెలవకపోయినా అధికారంలో ఉన్నాం కదా? అని ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే ఆయన అసలు సీటుకే ఎర్త్ వచ్చేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తెలుగుదేశం [more]

సైకిల్ ను ఆ ‘‘చేయి’’ నడిపిస్తుందా?

24/07/2018,04:30 సా.

ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ప‌డ‌తాయా? ఒకే గొడుగు చెంత‌కు వైరుధ్యం గ‌ల పార్టీలు వ‌స్తాయా? ఎవ‌రి ఎజెండా వారిదే అయినా.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చేతులు క‌ల‌పాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది! ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య, నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ‌త ఏడాది బీజేపీ, జ‌న‌సేన పార్టీల [more]

నాటకాలు ఆపుతారా?

24/07/2018,03:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో హెదా అంశాన్ని ముందుంచి స‌మ‌ర శంఖం పూరించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి ఏపీలోని రాజ‌కీయ పార్టీలు! హోదా పోరాటంలో ప్ర‌జ‌ల‌తో ఎక్కువ మార్కులు వేయించుకునేందుకు ఇప్ప‌టినుంచే పావులు చురుగ్గా క‌దుపుతున్నాయి. మ‌రోప‌క్క ఏపీని అడ్డ‌గోలుగా విభ‌జించి.. న‌వ్యాంధ్రను ఆగ‌మేఘాలపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు.. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా [more]

తేల్చుకుందాం….రా….!

24/07/2018,01:30 సా.

కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు టీడీపీ నాయ‌కుల మ‌ధ్య కోల్డ్ వారు పెరుగుతోంది. మైల‌వ‌రం ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు, గన్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఇరువురు ఎమ్మెల్యేలు.. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన‌వారే కావ‌డం, ఇరువురు కూడా రైతుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం [more]

జగన్…ఏక్ నిరంజన్…..!

24/07/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల పొత్తులు, ఎత్తులపై ఇప్పుడే దృశ్యం ఆవిష్కృతమయింది. ఏపీలో జగన్ ఒంటరిపోరుకు సిద్ధమవ్వక తప్పదు. మంగళవారం జరిగిన ఈ సంఘటన వచ్చే ఎన్నికల్లో జగన్ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు.ప్రత్యేక హదా కోసం జగన్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అన్ని పార్టీలూ దూరంగా ఉన్నాయి. వైసీపీ [more]

1 120 121 122 123 124 192
UA-88807511-1