ప్రశాంత్ కిషోర్ హ్యాండిచ్చారా?

18/09/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యూహాలు రూపుదిద్దుకుంటోంది. వైసీపీ ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు వ్యూహకర్త ప్రశాంతకిశోర్ దాదాపు హ్యాండిచ్చేశారు. అయితే జాతీయ మీడియాసంస్థల తరఫున నిర్వహించిన కొన్ని సర్వేలు వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంటూ తేల్చి చెబుతున్నాయి. ఇది కొంత ఊరటనిస్తోంది. సర్కారీ వ్యతిరేకత లాభించి వైసీపీ వైపు సంఘటితమైతే [more]

కాటమరాయుడు సీటు మారుతుందా.. !

18/09/2018,08:00 సా.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాను పోటీ చేసే విషయంలో యూటర్న్‌ తీసుకున్నాడా ? గతంలో అనంతపురంలో జరిగిన సభలో తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖ‌చ్చితంగా అసెంబ్లీకి పోటీ చేసి తీరుతానని నొక్కి వక్కాణించిన పవన్‌ ఈ మాటపై [more]

ఆ ఎమ్మెల్యేల‌కు బాబు ఇలా ఎర్త్ పెడుతున్నారు..!

18/09/2018,07:00 సా.

అవును! గెలుపు గుర్రాలు కాని ఎమ్మెల్యేల‌ విష‌యంలో పొమ్మన‌లేక పొగ‌బెట్టిన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. మ‌రో ఏడెనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి.. మ‌ళ్లీ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ప్రతి సీటును ఆయ‌న [more]

జేసీలో పులుసు తగ్గలేదే…? ఇలాగయితే ఎలా?

18/09/2018,06:00 సా.

జేసీ దివాక‌ర్ రెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌ధాటిగా ముప్పై ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయ‌న టీడీపీ ఎంపీగా ఉన్నారు. వ‌య‌సు కూడా 70 ఏళ్ల పైమాటే! అయినా కూడా ఆయ‌న‌లో పులుసు త‌గ్గలేదు. పైగా తాను ప‌ట్టిన కుందేటికి మూడేకాళ్లనే వితండ వాద‌నా [more]

షార్ట్ ఫిల్మ్ తో జగన్…?

18/09/2018,04:30 సా.

అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. త‌న పాల‌న ఓ స్వర్ణయుగ‌మ‌ని, మ‌ళ్లీ మ‌ళ్లీ రావాల‌ని, కావాల‌ని ప్రజ‌లు కోరుకోవాల‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు. త‌న పాల‌న‌లో ఏపీలోని అన్ని మూల‌ల‌ను ప్రభావితం చేశామ‌ని, అన్ని స‌మ‌స్యలు తీరుస్తున్నామ‌ని ఆయ‌న ఎక్కడ ఏ వేదిక ఎక్కినా [more]

జ‌గ‌న్ ను క‌లిసిన న‌టుడు

18/09/2018,03:57 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఫిలిం ఇండ‌స్ట్రీలో ఫ్యాన్స్ పెరుగుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సినిమాటోగ్రాఫ‌ర్‌ చోటా కే నాయుడు, న‌టులు పోసాని కృష్ణ‌ముర‌ళి, పృధ్వి వంటి వారు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక హీరో కృష్ణుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ [more]

లింకులు…. బాబు భళా…..!

18/09/2018,03:00 సా.

చంద్రబాబు ఎన్నికల వేళ ప్రజల మూడ్ ను తనవైపునకు తిప్పుుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. జనం మైండ్ సెట్ లో మార్పు వచ్చేలా ఆయన ఎన్నికల వేళ చేయని ప్రయత్నాలుండవు. తానొక్కడినే నిజాయితీ పరుడినని, తానే పారదర్శకతకు బ్రాండ్ అంబాసిడర్ ని అని, మిగిలిన వాళ్లంతా కుట్రలు, కుతంత్రలకు తెరలేపుతారని [more]

ఐవైఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. రీజ‌నేంటి.. !

18/09/2018,02:00 సా.

ఏపీ ప్రభుత్వ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి, విశ్రాంత అధికారి ఐవైఆర్ కృష్ణారావు అనూహ్య రాజ‌కీయ నిర్ణయం తీసుకుని అంద‌రినీ నివ్వెర ప‌రిచారు. ప్రభుత్వ స‌ర్వీసులో ఉండ‌గా.. చంద్రబాబుకు అత్యంత అనుకూల‌మైన నిర్ణయాలు తీసుకున్న ఆయ‌న, చంద్రబాబు నిర్ణ‌యాల‌కు అడ్డు చెప్పని అధికారి.. ఆ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు. [more]

రగులుతున్న రాధా…పట్టించుకోని జగన్….!

18/09/2018,12:00 సా.

విజయవాడ సెంట్రల్ సీటు వివాదం హీటెక్కుతోంది. వంగవీటి రాధాను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కన్పిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా రాధాను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సంచలనం కల్గిస్తోంది. మరోవైపు మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయ కర్తగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం [more]

రెస్సాన్స్ లేని చోట రాహుల్…?

18/09/2018,11:00 ఉద.

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో సోనియాగాంధీ కీలకంగా మారారు. సోనియా గాంధీ వస్తే ఉన్న….వచ్చే ఓట్లు కూడా కాంగ్రెస్ కు పోతాయి. ఆ భయం రాష్ట్ర నేతల్లో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సోనియా పర్యటన కోసం [more]

1 2 3 4 129
UA-88807511-1