‘యాత్ర’ సినిమా చూశా..!

23/02/2019,12:08 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో తాను యాత్ర సినిమా చూశానని, సినిమా చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు [more]

‘యాత్ర’ జగన్ జైత్రయాత్రకేనా..?

12/02/2019,09:00 ఉద.

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు [more]

యాత్ర సినిమాపై విజయమ్మ స్పందన

11/02/2019,05:33 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా విశేష ప్రజాధరణ పొందుతోంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాజాగా, ఈ చిత్రంపై వైఎస్సార్ సతీమణి [more]

యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

11/02/2019,12:12 సా.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా.. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ మీదున్న గౌరవంతో ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని యాత్ర రూపంలో ప్రేక్షకులకు అందించాడు. వైఎస్సార్ పాదయాత్ర ద్వారా [more]

వారసుడు అయ్యాడు నాయకుడు…!!

21/12/2018,09:05 ఉద.

రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడూ ఎదుర్కోని కష్టాలు వై.ఎస్.జగన్ ఎదుర్కొన్నారని అంటారు ఆయన సన్నిహితులు. కాదు… ఆయన వైఖరే కష్టాలకు కారణమంటారు ప్రత్యర్థులు. జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటారు ఆయన ప్రత్యర్థులు. కాదు… ఆయనవి నాయకత్వ లక్షణాలు అంటారు ఆయన అభిమానులు. జగన్ ది అధికార దాహం [more]

వైఎస్సార్ ‘యాత్ర’ విశేషాలు

15/12/2018,06:30 సా.

జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య [more]

ఎన్టీఆర్ కి పోటీగానే యాత్ర..!

15/12/2018,12:24 సా.

టాలీవుడ్ లో మహానటి బయోపిక్ సక్సెస్ అవడంతో వరసబెట్టి అనేక బయోపిక్స్ ని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అందులో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న బయోపిక్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటైతే మరొకటి వైఎస్సార్ బయోపిక్ యాత్ర. ఈ రెండు సినిమాల మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లోనూ… [more]

రాజకీయ నాయకురాలిగా అనసూయ..!

13/11/2018,01:03 సా.

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో అదరగొడుతున్నాడు. నడక, స్టైల్, పంచెకట్టు అన్ని రాజశేఖర్ రెడ్డిలా మమ్ముట్టి కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే బయటికొచ్చిన యాత్ర స్టిల్స్, యాత్ర టీజర్ అన్నీ సినిమా మీద అంచనాలు పెరిగేలా ఉన్నాయి. [more]

వైఎస్ఆర్ అభిమానులకు శుభవార్త

12/09/2018,05:06 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు శుభవార్త చెప్పింది ‘యాత్ర’ చిత్రం టీం. వైఎస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు, ఏసీ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ [more]

1 2