బ్రేకింగ్ : వైఎస్ వివేకా మృతి… జగన్ కుటుంబంలో విషాదం

15/03/2019,08:05 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి  (68)గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. కడప పార్లమెంటు ఎన్నికకు రెండు సార్లు వివేకా పోటీ చేశఆరు. 2009లో వివేకా [more]

ఇక జగన్ శంఖారావం …

06/02/2019,08:58 ఉద.

వైఎస్ జగన్ మరో శంఖారావానికి సిద్ధం అవుతున్నారు. ఈ శంఖారావాన్ని ఆయన బూత్ లెవెల్ క్యాడర్ తో పూరించనుండటం విశేషం. సుదీర్ఘ పాదయాత్ర తరువాత కొంత విరామం తీసుకుని పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టారు వైసిపి చీఫ్. పార్టీ బలోపేతంపై నేతల నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో [more]

జగన్ ను వదలని ఆంబులెన్సులు..!

10/10/2018,05:24 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆంబులెన్సులు వదలడం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఆయన నిర్వహించిన మూడు సభల్లోకి ఆంబులెన్సులు రావడం గమనార్హం. మొదటగా విజయనగరం జిల్లాలోనే నెల్లిమర్లలో సభలో జగన్ మాట్లాడుతుండగా… ఓ గర్భిణి స్త్రీతో ఓ ఆటో సభలోకి వచ్చింది. దీంతో [more]

మరో మైలురాయి చేరిన జగన్

08/10/2018,07:44 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయి చేరింది. జగన్ పాదయాత్ర ఇవాళ 281వ రోజు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగింది. ఇవాళ ఆనందపురం క్రాస్ వద్ద ఆయన పాదయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. దీంతో అక్కడ జగన్ ఒక [more]

జగన్ సీఎం అవ్వడం ఖాయమట

08/10/2018,04:03 సా.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా బరిలోకి [more]

బ్రేకింగ్ : మరో జాతీయ సర్వేలో జగన్ హవా.. 21 ఎంపీ సీట్లు..!

04/10/2018,07:59 సా.

మరో జాతీయ ఛానల్ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ హవా కొనసాగించారు. లోక్ సభ ఎన్నికలను ప్రధానాంశంగా తీసుకుని రిపబ్లిక్ టీవీ – సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 21 శాతం ఎంపీ స్థానాలు గెలుచుకోనున్నట్లు అంచనా వేసింది. ఇక అధికార తెలుగుదేశం [more]

అలా అయితే జగన్ సీఎం అయ్యేవారు

02/10/2018,06:25 సా.

ముఖ్యమంత్రి కావాలంటే డబ్బు ముఖ్యం కాదని, ఒకవేళ డబ్బే ముఖ్యమైతే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారని, అంబానీ పీఎం అయ్యి ఉండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ…ప్రజల గుండెల్లో ప్రేమే ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన [more]

మూడు లాంతర్ల సెంటర్ లో జగన్ ఫైర్..!

01/10/2018,07:02 సా.

పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఒకడగు ముందుకేస్తే… ఆయన కుమారుడిగా తాను రెండడుగులు వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయనగరంలోని మూడు లాంతర్ల కూడలిలో జగన్ బహిరంగ సభ జరిగింది. లక్షలాది మంది పాల్గొన్న ఈ సభలో [more]

జగన్ విజయనగరం సభకు ఆటంకం..!

01/10/2018,06:48 సా.

విజయగనరంలోని మూడు లాంతర్ల సెంటర్ లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సభకు ఆటంకం ఎదురైంది. నగరంలో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. జగన్ సభ జరిగే సమయంలోనూ కరెంటు లేదు. దీంతో జగన్ ప్రసంగం ముగిసే సమయానికి చీకటి [more]

బ్రేకింగ్ : వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

01/10/2018,06:18 సా.

విజయనగరం జిల్లాలో పాదయాత్రకు భారీ స్పందన వస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త జోష్ తో ఉన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని మూడు లాంతర్ల సెంటర్ లో భారీ సభ జరిగింది. ఈ సభలో విజయనగరం జిల్లాలో తొలి అభ్యర్థిని జగన్ ప్రకటించిన సంచలనానికి [more]

1 2 3 4 10