మరో మైలురాయి చేరిన జగన్

24/08/2018,05:40 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మరో మైలురాయి చేరింది. విశాఖపట్నం జిల్లా యలమంచిలి పట్టణంలోని కోర్టు సెంటర్ లో ఆయన 2800 కిలోమీటర్ల మార్క్ ను చేరుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ వర్షంలోనూ జగన్ పాదయాత్ర [more]

ఏపీలో ఆ.. ఎంపీ కొత్త పార్టీ

24/08/2018,03:04 సా.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో కొత్త పార్టీ ఆవిర్భవిచింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం విజయవాడలో పార్టీ పేరు, జెండాను విడుదల చేశారు. పార్టీకి జన జాగృతి పార్టీ ని పేరు పెట్టారు. నీలం, తెలుపు రంగుతో కూడిన జెండా మధ్య గొడుగును [more]

నర్సీపట్నంలో జగన్ దూకుడు…

18/08/2018,06:18 సా.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ జరిగింది. వర్షంలోనూ భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లాలో ఈ సభ మొదటిది. పూర్తిగా స్థానిక సమస్యలపై మాట్లాడిన జగన్.. ప్రజల ద్వారానే చంద్రబాబు [more]

హృదయాన్ని కలిచివేస్తుందన్న జగన్

18/08/2018,04:52 సా.

భారీ వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళ పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ ప్రజల కోసం తన ప్రార్థనలు, ఆలోచనలు ఈ కష్టకాలంలో అండగా ఉంటాయని, విపత్తుతో తల్లడిల్లుతోన్న కేరళవాసులకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి సినీ ప్రముఖుడి చేరిక

06/08/2018,11:40 ఉద.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరకలు కొనసాగుతున్నాయి. వినాయకుడు ఫేమ్ హిరో కృష్ణుడు సోమవారం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర కు వెళ్లి ఆయన పార్టీలో చేరారు. కృష్ణుడు [more]

జగన్ కు మహిళల సన్మానం

02/08/2018,06:45 సా.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున ఆయన గురువారం మద్యాహ్నానికి పాదయాత్ర ముగించుకుని బయలుదేరారు. అంతకుముందు జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిసి సన్మానించారు. కాపు [more]

జగన్ కు జై కొట్టిన టీడీపీ నేతలు

01/08/2018,12:12 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్రలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలో చేరారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ ఛైర్మన్ రామకృష్ణతో పాటు మరికొందరు టీడీపీ నేతలకు  జగన్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జగన్ ఇచ్చారు…ఫుల్లు క్లారిటీ…..!

31/07/2018,06:15 సా.

యూటర్న్ తీసుకోవడం తన ఇంటావంటా లేదని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లో [more]

ఆ విషయంపై… జగన్ నే నేరుగా అడిగా…

31/07/2018,01:27 సా.

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ కలిశారు. జగన్ తో పలు అంశాలు ఆయన చర్చించారు. అనంతరం పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ… కాపుల రిజర్వేషన్లపై తమ లీడర్ జగన్ నే నేరుగా [more]

జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు

31/07/2018,12:17 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి ఊమన్ చాందీ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వెనక్కు తగ్గారని, కాపులను రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని [more]

1 2 3 4 5 7
UA-88807511-1