జగన్ గురించి యనమల ఏమన్నారంటే…?

21/05/2018,01:56 సా.

తెలంగాణలో టేపుల సంభాషణ గురించి పదేపదే మాట్లాడే వైసీపీ అధినేత జగన్, కర్ణాటకలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కి దేవుడిచ్చిన అన్న కాబట్టే మాట్లాడటం లేదా [more]

జగన్ కు స్వాగతం పలికిన టీడీపీ బ్యానర్లు

18/05/2018,03:59 సా.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు స్థానిక టీడీపీ నేతల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ద్వారకా తిరుమల మండలం మారంపల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. తమ ముఖ్యమంత్రి [more]

వైసీీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

18/05/2018,12:36 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ శాసనసభ్యురాలు మద్దాల సునీత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు [more]

జగన్ కు మద్దతుగా…

14/05/2018,12:31 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర నేడు 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఆయన ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటుచేసిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. కాగా, అధినేత పాదయాత్రకు [more]

ఓటుకు ఐదువేలు ఇస్తారు..తీసుకోండి

17/04/2018,06:15 సా.

వచ్చే ఎన్నికల్లో బాబు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటారని, బోసస్ గా బెంజి కారు ఇస్తారంటారని, చంద్రబాబు మాటలను నమ్మవద్దని వైసీపీ అధినేత జగన్ కోరారు. మైలవరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటుకు ఐదువేలు ఇస్తారని, అవి తీసుకుని మీ మనస్సాక్షి [more]

వైఎస్ రుణం తీర్చుకునేందుకు జగన్ కు బాసటగా…

01/07/2017,07:00 ఉద.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైఎస్ కు ముఖ్య అనుచరులు, స్నేహితులుగా ఉన్నవారంతా ఒక్కటవుతున్నారు. వైఎస్ జగన్ కు అండగా నిలబడాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా గెలిపించి వైఎస్ పట్ల తమ విధేయతను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా…ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు [more]

టీడీపీ సక్సెస్ అయిందన్నవైఎస్ జగన్

11/06/2017,08:34 సా.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన సీనియర్ నేతలపై ఫైర్ అయ్యారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో లీడర్లు విఫలమయ్యారని జగన్ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు కుటుంబ సభ్యులతో వెళ్లిన జగన్ హైదరాబాద్ [more]

ఏపీ సర్కార్ పై జగన్ మరో ఉద్యమం

19/04/2017,06:00 సా.

వైసీపీ అధినేత జగన్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతులకు అండగా నిలవబోతున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జగన్ దీక్ష చేపట్టబోతున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. మిర్చి, పసుపు, ఉల్లి ఇలా ఒకటేమిటి రైతులందరూ గిట్టుబాటు ధర ల్లేక అల్లాడి పోతున్నారు. [more]

జగన్ పై కుట్ర జరగుతోందా?

30/03/2017,08:28 ఉద.

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ పిటీషన్ దాఖలు చేయడానికి కారణాలేంటి? ఉన్నట్లుండి సీబీఐ ఎందుకు జగన్ బెయిల్ ను రద్దు కోరింది. దీని వెనక ఏదైనా కుట్ర జరగుతోందా? ఏప్రిల్ 7వ తేదీన తర్వాత బెయిల్ రద్దయితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. దీనిపైనే [more]

ఏపీకి జగన్ అతిథి మాత్రమేనా?

04/02/2017,02:45 సా.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ విజయవాడ ఎందుకు వెళ్లలేకపోతున్నారు? కనీసం అక్కడ అద్దె ఇల్లు కూడా దొరకడం లేదా? పార్టీ కార్యాలయాన్ని కూడా ఎందుకు మార్చలేకపోతున్నారు. ఇవీ వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి మూడేళ్లు కావస్తున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం హైదరాబాద్ లోని [more]

1 5 6 7
UA-88807511-1