చంద్రబాబుదే విజయం… టుడేస్ చాణక్య

19/05/2019,07:26 సా.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు 3 సీట్లు ఎక్కువ లేదా తక్కువ గెలిచే అవకాశం ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు 3 సీట్లు [more]

బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఆ పార్టీదే

19/05/2019,07:18 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ పార్టీ ఏకంగా 111 నుంచి 121 నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 54 నుంచి 60 స్థానాలకే పరిమితం అవుతుందని, జనసేన 4 సీట్ల [more]

జగన్ జయం ఖాయమన్న ఎన్డీటీవీ

19/05/2019,07:16 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వేలో తెలింది. [more]

ఫ్యాన్ హవా… టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్

19/05/2019,06:57 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేయబోతోందని టైమ్స్ నౌ – వీఎంఆర్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీ 18 స్థానాలను గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం [more]

జగన్ దే జయం… సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే

19/05/2019,06:48 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. [more]

ఏపీలో లగడపాలటి లెక్క ఇదే…!!

19/05/2019,06:44 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. జనవరి నుంచి ప్రతి నెల సర్వే జరిపామని తెలిపారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా సర్వే చేశామన్నారు. శాస్త్రీయంగా సర్వే చేశామని, ఏ పార్టీతో తనకు సంబంధం లేదన్నారు.  టీడీపీతో అధికారమని [more]

ఏపీలో విజయం ఆ పార్టీదే… ఇండియా టుడే సర్వే

19/05/2019,06:41 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 20 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 4 నుంచి 6 స్థానాలు, ఇతరులు సున్నా నుంచి [more]

యువనేత మళ్లీ విన్నర్ అవుతారట..!

19/05/2019,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి అండగా ఉన్న మేకపాటి కుటుంబానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో ఆ కుటుంబానికి ఈసారి రెండు అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు జగన్. దీంతో ఈ [more]

చంద్రగిరి.. ఏమిటీ కిరికిరి..?

19/05/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లను చూసుకుంటే ముందుంటుంది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో నారావారిపల్లి ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 1978లో మొదటిసారి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచే [more]

1 2 3 107