ఎన్ఐఏ దూకుడుకు వణుకు మొదలైందా …?

20/01/2019,10:30 ఉద.

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం [more]

జగన్ కేసుపై అప్పీల్..!!

18/01/2019,10:35 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్ ను విచారించింది. నిందితుడి నుంచి సేకరించిన ఆధారాలను తమకు అప్పగించాలని ఎన్ఐఏ ఏపీ పోలీసులను కోరుతోంది. కాని చంద్రబాబునాయుడు మాత్రం [more]

శ్రీనివాస్ ఎన్ఐఏకు ఏం చెప్పాడంటే…?

18/01/2019,08:29 ఉద.

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరు రోజుల విచారణలో ఎన్ఐఏ కు ఒకే సమాధానమిచ్చాడు. జగన్ పై దాడి చేస్తే అతనికి సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో సిఎం అవుతాడన్న ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఎన్ ఐఏ అధికారులు విడివిడిగా అనేకరకాలుగా ప్రశ్నించినా [more]

లాస్ట్ డే జగన్….?

09/01/2019,09:09 ఉద.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర చివరిరోజు ప్రారంభమయింది. ఆయన బస చేసిన శిబిరం వద్దకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పటికే ఇచ్ఛాపురం మొత్తం వైసీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయింది. 341 రోజులు ప్రజాసంకల్ప యాత్ర చేసిన జగన్ ఈరోజు ముగించనున్నారు. జగన్ శిబిరం వద్దకు చేరుకుని ఆయనకు నేతలు [more]

ఈ ఇద్దరే కీలకమా….?

07/01/2019,11:00 సా.

రానున్న ఎన్నికలకు కాషాయపార్టీకి కొంత కఠినంగా ఉండవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోవడం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలు, రాఫైల్ విమానాల కొనుగోళ్లు…ఇలా కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో గడ్డు కాలం ఎదుర్కోనుంది. అయితే విపక్ష కాంగ్రెస్ కు కూడా అధికారం అంత [more]

బ్రేకింగ్ : పవన్ వద్దకు ఆలీ

06/01/2019,11:32 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్న సినీనటుడు ఆలీ కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనను జనసేన నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పవన్ వద్దకు తీసుకెళ్లారు. తొలినుంచి పవన్ కు ఆలీ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆలీ కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత [more]

జగన్ కేసుపై బాబు ఈ నిర్ణయం తీసుకోనున్నారా?

06/01/2019,11:25 ఉద.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు లో సవాల్ చేసే [more]

జగన్ కేసులో….?

05/01/2019,09:59 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విచారించేందుకు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం చేరకున్న ఎన్ఐఏ అధికారులు కేసు వివరాలను, ఆధారాలను అప్పగించాలని స్థానిక పోలీసులను కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తాము వివరాలు [more]

జగన్ నూ కలుపుకుంటామన్న జేసీ

04/01/2019,11:57 ఉద.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కలసి వస్తే జగన్ ను కలుపుకుని పోవడానికి అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రా భివృద్ధి కోసం ఎవరినైనా కలుపుకుని పోయేందుకు సిద్ధమని చెప్పారు. తమను [more]

బ్రేకింగ్ : జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్

04/01/2019,11:46 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ ఎదురయింది. సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసును మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సీబీఐ కోర్టుకు కొత్త [more]

1 2 3 56