తూర్పులోనూ అద్దంకి టైప్‌ పంచాయితీ…!

16/11/2018,07:00 సా.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి తర‌హా పంచాయితీ చంద్రబాబు చెయ్యాల్సిందేనా ? ప్రకాశం జిల్లా అద్దంకిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ నుంచి రావడంతో అక్కడ గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ [more]

జగన్ వారిని టెన్షన్ పెడుతున్నారే…!!!

16/11/2018,06:00 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచారు. ఈసారి సర్వేలోతో పాటు కొన్ని కీలక అంశాలపై జగన్ దృష్టి పెట్టనున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ పాదయాత్రతో ఇప్పటికే ప్రజలకు చేరువయ్యారు. దాదాపు [more]

ఈసారి కాల్వకు కలసి రాదా…??

16/11/2018,04:30 సా.

రాయదుర్గం విడిచి వెళ్లాలంటే పాపం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు బెంగపట్టుకుంటోంది. మంత్రిగా తాను అన్ని జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే ఆయనను రాయదుర్గానికే పరిమితం చేసేటట్లున్నారు. టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలంగా ఉంది. [more]

ఇద్దరూ రివర్స్ గేర్ లో….!!!

16/11/2018,03:00 సా.

రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న నేప‌థ్యంలో కుల రాజ‌కీయాల‌కు కూడా తెర‌లేస్తోంది. ఏపీలో అధికా ర‌, విప‌క్షాల మ‌ధ్య ఈఎన్నిక‌లు నువ్వా-నేనా! అన్న‌ట్టుగా ఉండ‌డంతో ప్ర‌తి సీటును, ప్ర‌తి ఓటును నాయ‌కులు ప్రాణాధికంగా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఇక‌, అధికార [more]

పవన్ జగన్ నే ఎందుకు టార్గెట్…?

16/11/2018,01:30 సా.

పవన్ నిత్యం లైవ్ లో ఉండాలనుకుంటున్నారు. ఊరికే పోరాటయాత్రలు చేస్తే ఫలితం ఉండదని గ్రహించినట్లున్నారు. కొద్దిరోజులుగా పవన్ ప్రసంగాలు విన్నవారికి ఇది సులువుగా అర్థమవుతుంది. పవన్ ఇప్పడు అధికార,ప్రతిపక్ష పార్టీలను రెండింటినీ టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన అధికార పార్టీ అధినేత చంద్రబాబు, [more]

వైసీపీలో పంచపాండవులు…ఎవరంటే…?

16/11/2018,12:00 సా.

ఏపీలో విపక్ష వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా జిల్లాల్లో కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడున్న లెక్కలు, అంచనాల ప్రకారం చూస్తేనే [more]

చిన్నమ్మ దెబ్బతీశారే… !!

16/11/2018,10:30 ఉద.

అసలే ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదన్న ఆగ్రహంతో జనం ఉన్నారు. దానికి తోడు విశాఖ వంటి వెనకబడిన జిల్లాలకు తగిన నిధుల కేటాయింపు కూడా లేవన్న ఆవేదన చాలా ఉంది. విశాఖకు సంబంధించి రైల్వే జోన్ కోసం ఎంతగా ఊరించారో తలచుకుని మరీ నగర వాసులు కుమిలిపోతూంటారు. [more]

డాక్టర్ ను దించితే జగన్ ఆపరేషన్ సక్సెస్…??

16/11/2018,07:00 ఉద.

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాజ‌ధానిలో అత్యంత కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌వ‌ర్గంపై ఇలా అనూహ్య నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌క‌పోవ‌డంతో స్థానిక నాయకులు చ‌ర్చ‌లో మునిగిపోయారు. 2009 ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కాంగ్రెస్ [more]

అనిత కొత్త ఎత్తు…చిత్తవుతారా..??

15/11/2018,09:00 సా.

విశాఖ జిల్లాలో తెలుగుదేశం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా ఎమ్మెల్యేకు టికెట్ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకూ అధినాయకత్వం తమను ఏకంగా మంత్రిని చేస్తుందని ధీమాగా ఉన్న ఆమెకు అసలు వాస్తవం తెలిసేసరికి సీటు కూడా గోవిందా అయిపోయేలా ఉంది. దాంతో [more]

కేఈ బెంగంతా అందుగురించేనట…!!

15/11/2018,08:00 సా.

కాంగ్రెస్ తో పొత్తు కేఈ కుటుంబంలో చిచ్చురేపేట్లుంది. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించడం దాదాపుగా ఖాయమయిపోయంది. చంద్రబాబుతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలు. అయితే కేఈ కుటుంబం గత కొంతకాలం నుంచి పత్తికొండ, డోన్ నియోజకవర్గాలపై పట్టు [more]

1 2 3 4 5 156