మోదీ నీకిది తగునా …?

23/02/2019,11:59 సా.

మహా పుష్కరాల సంఘటన ఎవ్వరు మర్చిపోరు. కారణం రాజమండ్రి పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాట. ఈ ఘోర దుర్ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డారు. దీనికి కారణం మీడియా లో అతి ప్రచారం, ప్రవచనాకర్తలు పుష్కర ఘాట్ లోనే పుణ్య స్నానం చేయాలంటూ ప్రచారం సాగించడం వంటివి [more]

ఏదో ఒకటి క్రియేట్ చేయాల్సిందే…!!

23/02/2019,09:00 సా.

ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతున్నాయి. అధికారపార్టీ లో ఇప్పటికే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. వైసీపీ నుంచి వచ్చి చేరినవారితో కలిపి 125 స్థానాల వరకూ పాత అభ్యర్థులు తమకే టిక్కెట్టు అన్న భరోసాతో ఉన్నారు. పైకి చూస్తే మరో 50 స్థానాలు మాత్రమే ఖాళీ. [more]

ఇస్తారా…ఇవ్వరా…తేల్చిచెప్పరూ…. !!

23/02/2019,08:00 సా.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. శాసన సభ్యులు తన ఓటు ద్వారా ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధానంలో జరిగే ఎన్నికలకు షెడ్యూలు కూడా వచ్చేసింది. మొత్తంగా ఏపీ శాస‌నమండలిలో అయిదు ఖాళీలు ఉంటే అందులో నాలుగు టీడీపీకి దక్కనున్నాయి. ఇందులో తమకూ వాటా కావాలని విశాఖ టీడీపీ నేతలు [more]

ఆ సిట్టింగ్ సీటు వద్దే…వద్దంటున్నారే….!!

23/02/2019,07:00 సా.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకూ ఓ సీటు కావాలని నాయకులు కోరుకుంటున్న తరుణమిది. అలాంటిది సీటు వద్దే వద్దు అంటున్న తమ్ముళ్లు ఎక్కడో కాదు విశాఖ రూరల్ జిల్లాలో కనిపిస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లా ఎలమంచిలి సీటు వద్దంటే వద్దు అంటున్నారు నేతలు. ఎవరిని పోటీలో పెట్టాలి అన్న [more]

ఆ సీటుపై ముగ్గురు మంత్రుల కన్ను…!!

23/02/2019,06:00 సా.

విశాఖ అర్బన్ జిల్లాలోని ఉత్తర నియోజకవర్గం ఇపుడు హాట్ కేక్ లా మారిపోయింది. ప్రతీ నాయకుని చూపు అక్కడే ఆగిపోతోంది. దానికి కారణం అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే లేకపోవడం. గత ఎన్నికల్లో ఆ సీటుని బీజేపీకి మిత్ర పక్షంగా కట్టబెట్టడం. ఇక ఆ తరువాత కూడా టీడీపీ [more]

మోదీకి చుక్కలు చూపిస్తున్నారుగా…!!

23/02/2019,04:30 సా.

ప్రధాని హోదాలో విశాఖ వస్తున్న నరేంద్ర మోదీకి ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇంతకు ముందు గుంటూరు సభను నిర్వహించిన మోదీకి అడుగడుగునా ఆటంకాలు కల్పించిన ప్రభుత్వం ఈసారి మరి కాస్తా ముందుకెళ్ళి ఏకంగా సభా వేదిక లేకుండా చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్న నగరం [more]

బాబుకే లాభం చేకూరుస్తున్నారా…?

23/02/2019,03:00 సా.

ఒకే ఒక్క నిర్ణయం ఆ పార్టీని ఏపీ లో పాతిపెట్టేసింది. అన్ని పార్టీలు ఆ తప్పులు చేసినా నేరం అంతా మోస్తున్నది ఒకే పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ విభజన పాపం మొత్తం హస్తం పార్టీ అని పగబట్టిన ఆంధ్రులు ఒక్క సీటు దక్కకుండా తమ వాదన [more]

బెజవాడపై క్లారిటీ వచ్చినట్లుందే…?

23/02/2019,01:30 సా.

ఏపీలో కీల‌క న‌గ‌ర‌మైన విజ‌య‌వాడపై టీడీపీ దృష్టి సారించింది. టికెట్ కేటాయింపులో మ‌రింత ఆల‌స్యం చేస్తే మంచింది కాదు అనుకుని కేటాయింపుపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌యవాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా [more]

అలిగితే…అలిగారు..కాని …!!

23/02/2019,12:00 సా.

పేదవాడు అలిగితే కడుపుకు చేటు. పెద్ద వాడు అలిగితే మాత్రం చాలా లాభమే ఉంటుంది. అది కూడా అదను చూసి అలిగితే ఆ లాభం రెట్టింపు వస్తుంది. అందుకే రాజకీయం నిండా తెలిసిన విజయనగరం పూసపాటి రాజావారు సరైన టైం చూసుకుని అలిగేశారు. ఆ అలక ఎలాంటిది అంటే [more]

జంపింగ్ లను పక్కనపెట్టేస్తారా…?

23/02/2019,10:30 ఉద.

నెల్లూరులో టీడీపీ టికెట్ల పంచాయితీ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను దాదాపు 6 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక‌పై క్లారిటీతో ఉంది. ఇందులో మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, నారాయ‌ణ పేర్లు ఉన్నాయి. ఇక ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరు కూడా ఖ‌రారైన‌ట్లే. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి [more]

1 88 89 90 91 92 332