ఒకప్పటి శత్రువు..మిత్రుడయ్యాడా…?

27/01/2019,06:00 సా.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు., శాశ్వత శత్రువులు ఉండరంటారు….. పదేళ్ల క్రితం ఎవరిని వ్యతిరేకిస్తూ జట్టు కట్టారో అదే వ్యక్తి పంచన చేరడానికి సిద్ధమవుతున్నారు. సైద్ధాంతిక విభేదాలు…, రాజకీయ పోరాటాలు పదవుల కోసమే తప్ప….. వాటికేమి ప్రత్యేక కారణాలుండవని తాజా పరిణామాలు గమనిస్తే అర్ధమవుతుంది. జగన్ కు వ్యతిరేకంగా…… 2009-2010 [more]

ఈ డౌట్ తీర్చవా…బాబూ…?

26/01/2019,06:00 ఉద.

దాదాపు ముప్పై ఏళ్ల పైబ‌డిన వైరాన్ని ప‌క్క‌న పెట్టి `చేతి`తో చేయి క‌లిపారు! దోస్త్ మేరా దోస్త్ అంటూ ఇద్ద‌రూ సైకిలెక్కి తెలంగాణ అంతా తిరిగారు. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఒక‌వైపు.. ఉర‌క‌లెత్తుతున్న యువ ర‌క్తం మ‌రోవైపు.. క‌లిసి టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని చీల్చి చెండాడారు. ప్ల‌స్ అవుతుంద‌నుకున్న అనుభ‌వం [more]

రాజకీయాలకు “కాలం” చెల్లదా …?

18/01/2019,10:00 సా.

ప్రతి వ్యవస్థలో పనిచేసేవారికి పదవి విరమణ వయస్సు వుంది. భీష్ముడు తన చావు తాను కోరుకుంటే తప్ప చావులేనట్లే తమంతట తామే పదవీవిరమణ ప్రకటించుకునే అవకాశం రాజకీయాల్లో వున్న నేతలకు రాజ్యాంగం కల్పించింది. దాంతో చనిపోయే వరకు పదవులు పట్టుకుని వేళ్ళాడే ధోరణి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నడుస్తుంది. [more]

జగన్ కు…వైఎస్ వ్యూహం లేదా?

07/01/2019,07:30 ఉద.

వైసీపీ అధినేత జ‌గ‌న్‌లో మార్పు అవ‌స‌రం! ఇప్పుడు అత్యంత క్రూషియ‌ల్ పిరియ‌డ్‌లో జ‌గ‌న్ ఉన్నార‌నే విష‌యం అందరిక‌న్నా కూడా ఆయ‌న‌కు, ఆపార్టీ నేత‌ల‌కే బాగా తెలుసు. గ‌త 2014 ఎన్నికల స‌మ‌యంలో అధికారం ఎంత తేడాతో త‌ప్పి పోయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌, ఇప్పుడు ఎన్నాళ్లో [more]

జగన్ ఇప్పుడు సీఎం కాకుంటే….?

03/01/2019,10:30 ఉద.

మొన్నటి ఎన్నికలు పరిశీలిస్తే బిజెపి దేశంలో బలంగానే ఉందని ఓట్ల శాతం నిరూపిస్తుంది అని తిరిగి అత్యధిక స్థానాలు కమలం సాధించి ప్రధాని గా మోడీ రావొచ్చన్నారు ఉండవల్లి. జగన్ యాత్రకు అద్భుతంగా ప్రజలు వస్తున్నారని గతంలోనే సీఎం తృటిలో తప్పిందని ఇప్పుడు వైఎస్ తనయుడు ముఖ్యమంత్రి కాకపోతే [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

‘‘సీన్’’ సితారే…??

24/12/2018,03:00 సా.

సినిమాల‌కు-స‌మాజానికి మ‌ధ్య అవినాభావ సంబంధం చాలానే ఉంది! సినిమాల‌ను అనుస‌రించేవారు. నాయ‌కుల‌ను ఆరాధించేవారు ద‌క్షిణాది రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. గ‌తంలో ప్ర‌జ‌ల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత వంటి కీల‌క నాయ‌కులు సినీ రంగం నుంచి వ‌చ్చిన వారే. సీఎంలుగా పీఠాలెక్కి.. ప్ర‌జ [more]

ఇక్కడ వైఎస్ వ్యూహం ఉండాల్సిందే…!!!

16/12/2018,07:00 ఉద.

తూర్పు గోదావరి జిల్లా ప్రతి రాజకీయ పార్టీకి కీలకం. ఇక్కడ ఎవరు అత్యధిక స్థానాలను గెలుచుకుంటే వారే అధికార పీఠాన్నిఎక్కతారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనపార్టీలు తూర్పులో పట్టు నిలుపుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరిజిల్లాకంచుకోట అనే చెప్పాలి. అక్కడ బలమైన కాపు [more]

మరో వైఎస్ రావాల్సిందేనా..??

12/12/2018,08:00 సా.

1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తిరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అదే జరిగింది. 1994లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత తిరిగి రాష్ట్రంలో కోలుకోవడానికి దశాబ్దకాలం సమయం పట్టింది. ఇప్పుడు అదే రీతిలో 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ [more]

ఆ పెద్దాయన టీడీపీలోకేనా…. !!

04/12/2018,10:30 ఉద.

విశాఖ జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకునిగా పేరొందిన పెద్దాయన్ని సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దాదాపుగా రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం, మూడు మార్లు ఎంపీగా, ఓ మారు మంత్రిగా పనిచేసి జిల్లా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కొణతాల రామక్రిష్ణ ఇపుడు రాజకీయ చౌరాస్తాలో ఉన్నారు. ఆయన [more]

1 2 3 5