టాప్ డైరెక్టర్ తో చిరు సినిమా..?

16/04/2019,01:29 సా.

ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం తరువాత కొరటాల డైరెక్షన్ ఓ పవర్ ఫుల్ చిత్రం చేయనున్నాడు. ఆల్రెడీ కొరటాల స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసి చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. సైరా అయిన వెంటనే చిరు కొరటాల సినిమా [more]

ఎలక్షన్స్ కోసం కాదు.. మేకప్ కోసమే ఆగింది..!

21/03/2019,12:38 సా.

కోలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. శంకర్ భారీ ఖర్చు వల్లనే లైకా ప్రొడక్షన్స్ సినిమాని నిలిపేసిందని… [more]

కమల్ వల్లే ‘భారతీయుడు 2‘ ఆగింది

13/03/2019,01:43 సా.

ఈమధ్యన భారీ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకెళ్లిన భారతీయుడు 2 సినిమాపై నిత్యం వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ లో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. అయితే లైకా ప్రొడక్షన్స్ కి, [more]

శంకర్ వల్లే భారతీయుడు 2 ఆగిపోయిందా..?

12/03/2019,12:50 సా.

ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఒక భారతీయుడు, ఒక జంటిల్మెన్ వంటి శంకర్ కళాఖండాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఐ లాంటి భారీ బడ్జెట్ చిత్రం, 2.ఓ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చూసాక శంకర్ [more]

ఆయ‌న‌కు టికెట్ ఇస్తే. వైసీపీ నెత్తిన… పాలుపోసిన‌ట్లే…!!!

04/03/2019,07:00 ఉద.

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తంబ‌ళ్ల‌ప‌ల్లి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్ని క‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జీ శంక‌ర్‌.. దాదాపు 82 వేల పైచిలుకు ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఇక‌, ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన [more]

కమల్ మాట లెక్క చేయని శంకర్..!

23/02/2019,01:12 సా.

శంకర్ – కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా శంకర్ భారతీయుడు 2 చిత్రం తీసుకున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఓకే అయిపోయింది. అంతా సెట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్తున్న సమయంలో సెట్టింగ్స్ [more]

‘భారతీయుడు 2’ వార్తలపై క్లారిటీ..!

20/02/2019,02:11 సా.

కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా [more]

శంకర్ కి మొదలైందిగా…!

19/02/2019,01:06 సా.

దర్శకుడు శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ తీసే సినిమాకి నిర్మాతలతో విపరీతమైన బడ్జెట్ పెట్టిస్తాడు. నిర్మాతలు కూడా శంకర్ ఎంత అడిగితే అంత పెట్టేస్తారు. అందుకే లైకా ప్రొడక్షన్ వారు 2.ఓ సినిమాకి శంకర్ అడగడంతోనే 500 కోట్లపైనే పెట్టేసారు. పాపం 2.ఓ [more]

భారతీయుడు-2కి బ్రేక్ పడిందా..?

01/02/2019,02:22 సా.

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్‌ రూపొందనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ జరగట్లేదని తెలుస్తుంది. కారణం [more]

‘2.0’తో శంకర్ కి తెలిసొచ్చింది..!

18/01/2019,11:35 ఉద.

‘2.0’ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టిన శంకర్.. ఖర్చుకి తగ్గ రాబడి లేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీస్తే జనాలు చూడటానికి థియేటర్స్ కి రావడం లేదని అర్ధం అయిపోయింది. టెక్నికల్ గా శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే [more]

1 2 3 7