ఆసక్తికర విషయాలు చెప్పిన శర్వా

15/11/2018,11:37 ఉద.

ప్రస్తుత ఉన్న హీరోలలో సింపిల్ అండ్ స్టడీగా భిన్నమైన కథలతో విభిన్నమైన నటనతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం అతను నటించిన ‘పడి పడి లేచే మనసు’ రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన [more]

పడి పడి లేచే మనసు కథ ఇదేనా?

24/10/2018,12:20 సా.

హను రాఘవపూడి నితిన్ హీరోగా… అర్జున్ విలన్ గా ‘లై’ సినిమాని తెరకెక్కించగా… ఆ సినిమా మరీ ఇంటిలిజెంట్ గా ఉండడంతో ఎవ్వరికి ఒక పట్టాన అర్ధం కాక ప్రేక్షకులంతా కలిసి డిజాస్టర్ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత చాన్నాళ్లకి హను రాఘవపూడి ‘మహానుభావుడు’ హిట్ తో [more]

శ్రీకాంత్ విషయంలో నాని ధైర్యం చేస్తాడా..?

11/10/2018,12:45 సా.

ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఏ దర్శకుడికి రాదేమో అన్నట్టుగా ఉంది వ్యవహారం. పగవాళ్లకి కూడా వద్దండి ఈ పరిస్థితి అనేలా ఉంది. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా బ్రేక్ లేని శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం సినిమాతో కనబడకుండా పోయాడు. [more]

పడి పడి లేచే మ‌న‌సు టీజ‌ర్ వచ్చేస్తోంది..!

08/10/2018,02:46 సా.

ప‌డి ప‌డి లేచే మ‌న‌సు సినిమా టీజ‌ర్ ను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. కోల్ క‌త్తా, నేపాల్ లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు హ‌ను. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో [more]

శర్వానంద్‌ ప్రవర్తన మరోసారి రుజువైంది..!

06/10/2018,04:03 సా.

టాలీవుడ్ యంగ్ హీరోస్ గురించి తరుచు వినిపించే ఓ విమర్శ… సెట్స్ సరైన టైంకి రారని. ఇలా చాలా మంది చాలా సార్లు షూటింగ్ కి లేట్ గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నితిన్, సందీప్ కిషన్, శర్వానంద్ లేట్ గా వస్తారని విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా హీరో [more]

శర్వా కోసం వెయిటింగ్… కానీ…?

04/10/2018,01:03 సా.

సుధీర్ బాబు ప్రొడక్షన్ లో డెబ్యూ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు – నాభ నటేష్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడికి మొదటి చిత్రమే అయినప్పటికీ.. ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడనే పేరొచ్చింది. ఇక నన్ను [more]

పడి పడి వాయిదా పడుతుందా..?

27/09/2018,11:47 ఉద.

శర్వానంద్ మహానుభావుడు సినిమా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి ‘పడి పడి లేచే మనసు’ సినిమా చేస్తున్నాడు. అయితే సినిమా మొదలు పెట్టి చాలాకాలం అయ్యింది. ఇక ఈ సినిమాని నిర్మాతలు డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. పీరియాడిక్ రొమాంటిక్ [more]

శ్రీకాంత్ కి శర్వా దొరికాడా..?

18/09/2018,11:53 ఉద.

‘బ్రహ్మోత్సవం’ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో మహేష్ తో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల డిప్రెషన్ లోకి వెళ్లారు. కొన్ని రోజులు తర్వాత మహేష్ అవన్నీ మర్చిపోయి తన సినిమాలతో బిజీ అయ్యిపోయాడు కానీ శ్రీకాంత్ మాత్రం అందులో నుండి త్వరగా బయటికి రాలేకపోయాడు. దాదాపు ఏడాది పాటు [more]

శర్వానంద్ సినిమాలో సీనియర్ హీరోయిన్..?

11/08/2018,12:20 సా.

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాను ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ చిత్రం కలకత్తాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న [more]

శర్వానంద్ సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నాడా..?

03/08/2018,01:00 సా.

శర్వానంద్ మహానుభావుడు సినిమా తర్వాత దర్శకులు హను రాఘవపూడి, సుధీర వర్మలకు కమిట్ అయ్యాడు. పడి పడి లేచే మనసుతో హను రాఘవపూడి సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూనే ఉన్నాయి. సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్న శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమా మీద [more]

1 2 3 4