అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ

29/12/2016,12:25 సా.

అనుకున్నదే జరిగింది. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అందాయి. అన్నాడీఎంకే అధిపతిగా జయలలిత నెచ్చలి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయ తర్వాత తమ నాయకురాలు శశికళేనని పార్టీ నేతలు చెప్పినట్లయింది. అందరూ ఊహించిన విధంగానే ఈ ఎన్నిక జరిగింది. [more]

శశికళ vs శశికళ

28/12/2016,03:48 సా.

అన్నా డీఎంకేలో ఇద్దరు శశికళల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. జయలలిత నెచ్చలి శశికళ, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పల మధ్య వైరం బుధవారం తారాస్థాయికి చేరుకుంది. జయలలిత మరణానికి శశిశలే కారణమంటూ పుష్ప గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు.  జయలలిత మరణంపై నిజానిజాలను వెలికితీయాలని పుష్ప మద్రాసు హైకోర్టులో [more]

చిన్నమ్మకు చుక్కలు చూపిస్తున్న పన్నీర్

27/12/2016,01:49 సా.

తమిళనాడు పాలిటిక్స్ రసకందాయంలో పడ్డాయి. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకె పార్టీలు స్వీయ రచనలో మునిగిపోయి ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే కి జయ మరణం తర్వాత ప్రధాన కార్యదర్శి లేరు. ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని పార్టీ  నేతలు ఇప్పటికే నిర్ణయించారు. అయితే పార్టీలో ఐదేళ్ల [more]

అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు

27/12/2016,12:29 సా.

తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు మీడియా ముందుకొచ్చారు. తనపై ఐటీ దాడులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. తన కొడుకు పేరు మీద వారెంట్ తీసుకొచ్చి నా ఇల్లు ఎలా సోదా చేస్తారని ప్రశ్నించారు. అమ్మ జయలలిత ఉంటే ఇలా జరిగేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం, పన్నీరు [more]

సీఎస్ ఇంటిపై దాడుల్లో చిన్నమ్మ హస్తం?

21/12/2016,01:10 సా.

తమిళనాడు సీఎస్ రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరగడానికి కారణాలేంటి? చిన్నమ్మ శశికళ హస్తం ఉందంటున్నారు. రామ్మోహనరావు వద్ద లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు శశికళే కేంద్రప్రభుత్వానికి సమాచారం చేరవేశారట. దీంతో రామ్మోహనరావు ఐటీ ఉచ్చులో చిక్కుకున్నారు. శేఖర్ రెడ్డిపై కూడా… శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు ఎందుకు జరిగాయి? శేఖర్ [more]

చిన్నమ్మకు అంత సీన్ ఉందా?

14/12/2016,06:44 సా.

తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ శశికళ పార్టీని నడపగలుగుతుందా? జయ స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా?  అసలు పార్టీని నడిపే శక్తీ….సత్తా…శశికళకు ఉందా? అనేదే ఇప్పుడు తమిళరాష్ట్రంలో హాట్ టాపిక్ వ్యక్తి ఆరాధనే… ముఖ్యంగా తమిళనాడులో వ్యక్తులతోనే పార్టీలు నడుస్తున్నాయి. అక్కడ [more]

1 11 12 13
UA-88807511-1