ఎవరికి దెబ్బేస్తారో కదా…??

26/02/2019,11:59 సా.

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని చెప్పేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ [more]

పొత్తే ప్రమాదంలో పడేసిందా….?

24/02/2019,11:00 సా.

తమిళనాడులో అన్నాడీఎంకేలో అసమ్మతి బయలుదేరుతుందా? లోక్ సభ ఎన్నికల సందర్భంగానే చిచ్చు రాజుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, పీఎంకేతో పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే ఎన్నికలకు వెళ్లనుంది. డీఎండీకేను కూడా కలుపుకోవాలని చూస్తోంది. దీంతో అన్నాడీఎంకే గత ఎన్నికల కంటే భిన్నంగా తక్కువ [more]

అంతా ఆయన చేతిలోనే….!!!

22/02/2019,11:59 సా.

అన్బుమణి రాందాస్…ఈయన తమిళనాడులో బలమైన నేత. పొట్టాలి మక్కల్ కాంచి (పీఎంకే) పార్టీని స్థాపించారు. వన్నియార్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్జుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోకపోయినా ఆయనకు పదిలమైన ఓటు బ్యాంకు ఉందనడంలో ఎటువంటి [more]

ఈయన చెప్పిందే వేదమా…??

21/02/2019,11:59 సా.

తమిళనాడు రాష్ట్రంలో ఒక పొత్తు పొడిచింది. భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పొత్తు కుదిరింది. ఇక విపక్ష కూటమి సీట్ల సర్దుబాటు కావాల్సి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరితో కలసి మొత్తం 40 పార్లమెంటు స్థానాలుండగా, కూటమిలో చిన్నా చితకా పార్టీలన్నీ కలిపీ దాదాపు ఏడు వరకూ ఉన్నాయి. వీటన్నింటికీ [more]

గేమ్ ఛేంజర్ ఎవరు…?

15/02/2019,11:00 సా.

తమిళనాడులో వింత పరిస్థితి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు కేవలం పార్లమెంటు ఎన్నికలను మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో [more]

స్టాలిన్ సత్తా తేలిపోనుందా…??

02/02/2019,11:59 సా.

ఒకవైపు సర్వేలు అనుకూలంగా వస్తుండటం, మరోవైపు అన్నాడీఎంకే నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. స్టాలిన్ కు వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి. కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో తన శక్తి చూపించకుంటే పార్టీ తన చేయి [more]

సర్కార్ కు నూకలు చెల్లుతాయా?

29/01/2019,11:00 సా.

పళనిస్వామి సర్కార్ కూలిపోక తప్పదా? తగిన బలం లేక తనంతట తానుగా దిగిపోతుందా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి కోర్టు తీర్పుతో తాత్కాలికంగా పళనిస్వామి ప్రభుత్వం ఊరట చెందినా.. త్వరలోనే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే [more]

దినకరన్ దౌడు తీయిస్తారా…?

25/01/2019,11:00 సా.

టీటీవీ దినరన్ దారి ఎటు…? అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అధికార అన్నాడీఎంకే ను టార్గెట్ చేసుకుంటూనే ఆ పార్టీ శ్రేణులను, నాయకులను తమవైపు [more]

తెరలు తొలగిపోతున్నాయే….!!

24/01/2019,11:59 సా.

క్రమంగా తెరలు తొలగిపోతున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చేస్తుంది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలని ప్రతి పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత అక్కడ పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే సాహసంచేయలేకపోతున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు పటిష్టమైన క్యాడర్ [more]

శశికళ పగ నెరవేరబోతోందా?

22/01/2019,11:00 సా.

అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తిరిగి హస్తగతం చేసుకోవాలని జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆమె టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న [more]

1 2 3 4 16