‘‘యూజ్ లెస్’’ పార్టీతో ఇంకెందుకు?

01/08/2018,11:00 సా.

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ [more]

చిన్నమ్మ…స్కెచ్ తో సెటిల్ అయిపోవడమేనా?

27/07/2018,10:00 సా.

పన్నీర్ సెల్వం పని అయిపోయింది. పళనిస్వామి పనికి రాడంటున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదంటున్నారు అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్. వచ్చే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకునైనా అన్నాడీఎంకే ను ఓడించాలన్న కసితో ఉంది. ఈ మేరకు [more]

దినకరన్ నిద్రపోనిచ్చేట్లు లేరే…!

30/05/2018,11:59 సా.

తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగానూ, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పార్టీకి మాత్రం పన్నీర్ సెల్వం పెద్దగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. పళని, పన్నీర్ ల మధ్య అంత సఖ్యత [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

శశికళ ఇక కోలుకోలేదేమో..?

30/04/2018,11:59 సా.

శశికళ కుటుంబంలో చిచ్చురేగింది. శశికళ జైలు పాలై అష్టకష్టాలు పడుతుంటే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు మాత్రం పదవులు, పంపకాల కోసం కొట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా దినకరన్ అంటే ఆ కుటుంబంలో ఎవరికీ పడటం లేదు. ఆస్తులు, రాజకీయ వ్యవహారాల్లో మిగిలిన కుటుంబ సభ్యులను ఎవరినీ దినకరన్ ఎక్కిరానివ్వడం లేదన్నది [more]

అడ్డంగా దొరికపోయిన చిన్నమ్మ

19/04/2018,11:59 సా.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అఫడవిట్ లో అడ్డంగా దొరికిపోయినట్లయింది. దీంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. జయలలిత మృతిపై మిస్టరీని తొలగించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిషన్ ఏర్పాుట చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ జయలలిత మృతికి సంబంధించి అందరినీ [more]

ఇంటి కన్నా జైలే బెటరా?

01/04/2018,11:59 సా.

ఎప్పుడెప్పుడు జైలునుంచి బయటపడదామా అని నిన్న మొన్నటివరకు ఆమె ఎదురుచూశారు. శిక్షా కాలం ఉండటంతో ఇక జైలు జీవితమే కాలం కలిసొచ్చే వరకు గతి అని తెలుసుకుని సర్దుకుపోయారు. అలా ఉండగా భర్త అనారోగ్యం తరువాత మరణం తో లభించిన పెరోల్ తో బయటకు వచ్చారు. పెరోల్ లభించిదాని [more]

చిన్నమ్మను చూడటానికీ ఇష్టపడలేదే

22/03/2018,11:59 సా.

తమిళనాడు రాజకీయాలు చాలా సీరియస్ గా ఉంటాయి. ఒకసారి వదిలించుకుంటే ఇక కౌగిలించుకునేది ఉండదు. జయలలిత, కరుణానిధిల వార్ అలానే ఉండేది. ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థిగా ఉన్న వారిని ముప్పుతిప్పలు పెడతారు. కొన్నాళ్లుగా కరుణానిధి, జయలలిత అదే సంప్రదయాన్ని తమిళనాడులో కొనసాగించారు. శుభకార్యాలకు, చెడు కార్యక్రమాలకూ హాజరు [more]

జయ మృతిపై శశికళ మాటల్లో వాస్తవముందా?

21/03/2018,11:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరణం ఇప్పటికీ అనుమానాస్పదమే. జయలలిత 70 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణంపై అనేక అనుమానాలు తొలి నుంచి వస్తున్నాయి. అమ్మ జయలలిత చనిపోవడానికి కారణం ఆమె నెచ్చెలి శశికళ అంటూ కొందరు శాపనార్థాలు కూడా పెట్టారు. అయితే [more]

బ్రేకింగ్ : శశికళకు పెరోల్ మంజూరు

20/03/2018,09:26 ఉద.

బెంగళూరు పరప్పణ అగ్రహారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు పెరోల్ లభించింది. శశికళ భర్త నటరాజన్ ఈరోజు తెల్లవారు ఝామున మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శశికళకు పెరోల్ మంజూరయింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి తంజావూరు బయలుదేరి వెళ్లనున్నారు. [more]

1 2 3 4 5 13
UA-88807511-1