లైన్…దాటక పోవడమే మైనస్….!!

21/04/2019,12:00 సా.

మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. మంచిత‌నానికి, నాన్ కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా ఆయ‌నే కేరాఫ్ అంటారు ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన చాలా మంది. అయితే, ఐదేళ్ల కాలంలో ఆయ‌న‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం, టీడీపీని వ్య‌తిరేకించే వారు సైతం శిద్దాపై సానుభూతి చూపించ‌డం వంటివి చూస్తే.. నిజంగానే ఆయ‌న మంచి వాడ‌ని [more]

క్రాస్ ఓటింగ్ పైనే ఆశలన్నీ….!!!

30/03/2019,01:30 సా.

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఎన్నిక జరుగుతోంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే. ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన వారే. చివరి నిమిషంలో ఇద్దరికి టిక్కెట్ దక్కడంతో ప్రచారంలోకి హడావిడిగా దిగిపోయారు. నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ [more]

ఇష్టం లేకున్నా…కష్టమయినా..??

19/03/2019,09:00 ఉద.

ఇష్టం లేదు.. అయినా త్యాగం చేయాల్సిన పరిస్థితి. గెలవలేమని తెలుసు. అయినా పోటీకి సిద్ధమవ్వాల్సిన తరుణం. ఇదీ మంత్రి శిద్ధారాఘవరావు పరిస్థితి. మంత్రి శిద్ధారాఘవరావు అయిష్టంగానే పార్లమెంటు సభ్యుడిగా బరిలోకి దిగుతున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి కోసం ఇంతగా వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి అధికార తెలుగుదేశం పార్టీకి తలెత్తిందంటే అది [more]

జగన్ లెక్క‌లు..తప్పుతాయా….??

08/01/2019,07:00 సా.

ఏపీ విప‌క్షం.. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ క‌డుతున్న లెక్క‌ల అంచ‌నాలు ఫ‌లిస్తాయా ? పెట్టుకున్న ల‌క్ష్యాల‌ను ఛేది స్తారా? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే తెర‌మీదికి వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నేత‌ల‌కు చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. [more]

మోదుగుల డుమ్మా….బాబు అసహనం…!!

21/12/2018,02:32 సా.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. ప్రతి మంత్రివర్గం సమావేశానికి ముందు సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబునేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ [more]

విక్టరీ ఇక్కడ దోబూచులాట….!!

12/11/2018,08:00 సా.

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుక బడిన నియోజకవర్గం దర్శి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్న దర్శిలో నేడు అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గత ఐదారు ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి ఊపందుకుంది. ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి [more]

ఆయన చేతుల్లోనే కరణం ఫ్యూచర్‌..!

10/11/2018,12:00 సా.

ప్రకాశం జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కరణం బలరాం ఫ్యామిలీ పొలిటికల్‌ ఫ్యూచర్‌ అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి చేతిలో డిసైడై ఉందా ? ఆ మంత్రి తీసుకునే డెసిషన్‌ బట్టి కరణం వారసుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా ? లేదా అన్నది తేలనుందా [more]

కరణం కు క్లారిటీ వచ్చింది….!

17/10/2018,12:00 సా.

ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన ఎంపీ సీటు ఖ‌రారు అయ్యిందా ? వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యకుండా లోక్‌సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి [more]

జగన్ కు ఇక్కడ టార్చర్ తప్పేట్లు లేదే…!

04/10/2018,01:30 సా.

ప్ర‌కాశం వైసీపీలో ఏం జ‌రుగుతోంది? కీల‌క‌మైన‌ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇంకా అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయా? అధినేత పాద‌యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకుంటున్నా.. నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే [more]

అద్దంకిపై బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా?

24/09/2018,08:00 సా.

ఏపీ రాజధాని అమ‌రావ‌తి విస్తరించి ఉన్న జిల్లా గుంటూరు… పొరుగు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా ? సమీకరణలు మారుతున్న పక్షంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తమ [more]

1 2