జెండాతో జడిపిస్తున్నారే…..!

17/09/2018,11:59 సా.

సమాజ్ వాదీ పార్టీలో చీలిక తప్పేట్లు లేదు. శివపాల్ యాదవ్ పార్టీ పెట్టేందుకే రెడీ అయిపోయారు. ములాయం సింగ్ నచ్చజెప్పినా ఆయన వినేటట్లు లేదు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యవహారశైలికి నిరసనగానే తాను సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని పెట్టినట్లు శివపాల్ యాదవ్ [more]

లోటస్…లాంగ్ లైఫ్ కోసం….!

14/09/2018,11:59 సా.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కమలం పార్టీది అదే పాలసీ. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కొత్త పార్టీని పెట్టించడం, ఆ పార్టీలో చీలిక తేవడం వంటివి కమలనాధులు కొత్త ఎత్తుగడలు. తమ ఓటు బ్యాంకు యధాతథంగా ఉండటం, వైరిపక్షం వారి ఓట్లలో చీలిక తేవడం ద్వారా [more]

ఫ్యామిలీ పాలిటిక్స్ పరేషాన్….!

14/09/2018,11:00 సా.

కుటుంబ పార్టీల్లో చిచ్చు ఎప్పటికైనా తప్పదా? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ విభేదాలు పార్టీనే కొంప ముంచేట్లుగా కన్పిస్తున్నాయి. ఫ్యామిలీలో అందరూ పార్టీని ఏలాలనుకుంటారు. అది సర్వ సాధారణం. కాని రాజకీయాల్లో అది సాధ్యం కాదు. చివరకు కుటుంబంలో రేగిన విభేదాలు ఆ పార్టీకే శాపంగా మారనున్నాయని జరుగుతున్న [more]

పొలిటికల్ లైఫ్ లేనట్లే…..!

10/09/2018,10:00 సా.

ప్రధాని కావాలని కలలు కన్నారు. అది చిరకాల వాంఛ అని బహిరంగంగా పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో తన మనసులోని మాటను వెల్లడించారు. అయినా ప్రజలు కరుణించలేదు. ఈ అసంతృప్తితోనే కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితం పరిసమాప్తం కానుంది. చివరకు కుటుంబ జీవితం [more]

ములాయం ముగింపు చెప్తారా?

09/09/2018,10:00 సా.

ఉత్తరప్రదేశ్ లో కమలంపార్టీ కూటమిని కకావికలం చేయడానికి రెడీ అవుతోంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మొన్నటి వరకూ మంచి పట్టుంది. గతంలో జరిగిన లోక్ సభ స్థానాల్లో 80 స్థానాలకు గాను 71 స్థానాలను సాధించుకుంది. రాష్ట్రాన్ని కూడా కమలం పార్టీయే కైవసం చేసుకుంది. దీంతో [more]

చీల్చేద్దాం…ఛీర్స్ కొడదాం…!

31/08/2018,11:00 సా.

రాజకీయాల్లో యుద్ధ తంత్రాలు మామూలుగా ఉండవు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వారిలో చీలిక తెచ్చి వీక్ చేయడం ఒక ఎత్తుగడ. అలాగే పత్యర్థులు చీలిపోతే లాభంతో ఛీర్స్ చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ [more]

అఖిలేష్ పార్టీ…. ఇక ఫినిష్…!

30/08/2018,11:00 సా.

ఐక్యంగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్న యువనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యేటట్లు కన్పిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు ఏకమై బీజేపీ ఖేల్ ఖతం చేయాలన్నది [more]

అఖిలేష్ కథ అడ్డం తిరుగుతుందా?

23/06/2018,11:00 సా.

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పుడిప్పుడే హుషారు మీద ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇటీవల జరిగిన గొరఖ్ పూర్, ఫుల్ పూర్, కైరానా నియోజకవర్గాల్లో కూటమి గెలుపొందడంతో ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన [more]

సీఎంగా శివపాల్ యాదవ్

31/12/2016,10:25 ఉద.

సమాజ్ వాదీ పార్టీలో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలతో ఇటు సీఎం అఖిలేష్, అటు ములాయం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ములాయంతో కొంత మొహమాట పడిన అఖిలేష్ తనపై బహిష్కరణ వేటు తర్వాత దూకుడు పెంచారు. ఎమ్మెల్యేలతో [more]

తండ్రిపై తనయుడు తిరుగుబాటు

29/12/2016,02:50 సా.

ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో గ్రూపు పాలిటిక్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. తండ్రి ములాయంపై తనయుడు అఖిలేష్ తిరుగుబాట బావుటా ఎగురవేసుందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ములాయం ఏకపక్ష నిర్ణయాలకు పార్టీ భ్రష్టుపట్టిపోతుందన్నది అఖిలేష్ అనుచరుల వాదన. అందుకోసమే రెబల్స్ గా బరిలోకి దిగాలని అఖిలేష్ మద్దతుదారులు భావిస్తున్నారు. [more]

UA-88807511-1