‘‘శివా‘‘లెత్తిపోతున్నారే…??

29/01/2019,06:00 సా.

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్. ఆయన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకూ సుపరిచితమే. అయితే ఆయనకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. తనకు చిత్తూరు పార్లమెంటు స్థానం ఈసారి దక్కతుందా? లేదా? అన్న అంశం ఒకటయితే… ఇద్దరి అల్లుళ్ల మధ్య శివప్రసాద్ నలిగిపోతున్నారు. ఇద్దరు అల్లుళ్లు తమకు టిక్కెట్ [more]

బ్రేకింగ్ : టీడీపీ ఎంపీ సస్పెన్షన్

07/01/2019,02:21 సా.

లోక్ సభలో సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ను రెండు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. పదే పదే సభకు శివప్రసాద్ అంతరాయం కల్గిస్తుండటంతో సుమిత్రా మహాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శివప్రసాద్ తో పాటు అన్నాడీఎంకే [more]

సోనియా ను చేయిపట్టుకు లాగి …!!

11/08/2018,08:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి పార్లమెంట్ ప్రాంగణంలో వింత అనుభవం ఎదురైంది. జెడ్ ప్లస్ క్యాటగిరిలో వుండే సోనియా రక్షణ వలయాన్ని సైతం ఛేదించి ఒక బృహన్నల ఆమె చేయి పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ బతిమాలాడు. ఆ దృశ్యాలు సోషల్ [more]

అల్లుడు…గారూ జిందాబాద్ అంటున్నఎంపీ.. !

27/07/2018,04:30 సా.

చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ల రేసు మొద‌లైంది. ప్ర‌ధానంగా అధికార టీడీపీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీ ఎమ్మెల్యే త‌లారి ఆదిత్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్యవేడు టికెట్‌ను త‌న అల్లుడు వేణుకు ఇప్పించుకునేందుకు చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ [more]

ఆ టీడీపీ సీటు కోసం ఎంపీ అల్లుడి ఫైటింగ్‌..!

23/05/2018,04:00 సా.

చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ పోరు ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగేందుకు టీడీపీ నుంచి భారీ సంఖ్య‌లోనే పేర్లు వినిపిస్తున్నాయి. అది కూడా సీనియ‌ర్‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇక్క‌డ పోటీ భారీగా పెరిగింది. విష‌యంలో కివెళ్తే.. [more]

అక్క‌డ టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ..!

23/05/2018,02:00 సా.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ ఢీ అంటే ఢీ అని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న వైసీపీ దానికి అనుగుణంగా ఆయ‌న‌ను సొంత జిల్లా చిత్తూరులోనే శంక‌ర‌గిరి మాన్యాల దారి [more]

శివ..శివా…ఇవేం వేషాలు?

06/03/2018,03:00 సా.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ది ప్రత్యేక స్టయిల్. ఆయన సినిమా రంగం నుంచి రావడంతో విచిత్ర వేషాలతో పార్లమెంటులో నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న కృష్ణుడి వేషం వేయగా, నేడు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు వేషంతో పార్లమెంటు ఆవరణలో హల్ చల్ చేశారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ [more]

బాబుతో పెట్టుకుంటే అంతే..! ఈ ఎంపీ పని అవుట్..?

26/11/2017,08:00 సా.

అప‌ర రాజ‌కీయ చాణిక్యుడి గాపేరు తెచ్చుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజ‌కీయాల్లో ఎవ‌రిని ఎక్కడ వంచాలో? ఎవ‌రిని ఎలా లైన్‌లో పెట్టుకోవాలో ? త‌న‌కు తెలిసినంతగా మ‌రెవ‌రికీ తెలియ‌ద‌ని చాటిచెబుతూ ఉంటారు. న‌న్ను మించిన సీనియ‌ర్‌వా నువ్వు! అని ఆయ‌న అప్పుడ‌ప్పుడు ప్రశ్నిస్తుంటారుకూడా. ఇప్పుడు ఆయ‌న [more]

ఈ టీడీపీ ఎంపీ మెత్త పడ్డారా?

02/05/2017,09:00 సా.

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శిపప్రసాద్ ఎట్టకేలకు చల్లబడ్డారు. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శివప్రసాద్ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే శివప్రసాద్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దాదాపు గంటకు పైగానే చర్చించారు. తాను ఏ పరిస్థితుల్లో విమర్శలు [more]

ఎంపీ శివప్రసాద్ భవిష్యత్ ఏంటి?

17/04/2017,09:00 ఉద.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విషయంలో బాబు అంచనాలు తప్పైనట్లు కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చంద్రబాబు కన్నెర్ర చేసినా శివప్రసాద్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం విస్మయం కలిగిస్తోంది. నిజానికి టీడీపీ ఎంపీలకు భిన్నమైన పనితీరుతో శివప్రసాద్‌ పార్లమెంటులో తెలుగు వారి గళాన్ని గట్టిగా వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలోను., [more]

1 2