‘‘రాజ్’’ ఎప్పటికీ కాలేరా…??

30/04/2019,11:59 సా.

రాజ్ ఠాక్రే… మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత. ఆయన పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే శివసేన అంశగానే పుట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగానే పనిచేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి నేరుగా ప్రచారం చేయకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం [more]

ముంచేసేటట్లుందే….!!!

15/04/2019,10:00 సా.

మహారాష్ట్ర ….దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో జనాభా పరంగా, లోక్ సభ నియోజకవర్గాల పరంగా యూపీ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. దేశ ఆర్థిక రాజధాని ప్రాంతం. 48 లోక్ సభ స్థానాలు. 11.23 కోట్ల జనాభా, 8.73 కోట్ల ఓటర్లు కలిగిన ఈ రాష్ట్రాన్ని [more]

ఇద్దరూ బలంగా ఉన్నా…??

28/03/2019,11:59 సా.

మరాఠా పోరు ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అందుకోసమే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మోదీపై వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో తమను విజయపథాన నడిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ [more]

మిత్రుల విలువ తెలిసొచ్చినట్లుందే….!!!

21/03/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రులతో సీట్ల సర్దుబాటు, వారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లనీయకుండా చేయడంలో విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా మరే ఇతర పార్టీ ఎన్డీఏ నుంచి [more]

బ్రేకింగ్ : మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు…??

07/03/2019,07:28 సా.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైన బేజీపీ ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు  పదవీకాలం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయీన్న యోచనలో ఉంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికలకు వెళ్లే యోచనలో కమలనాథులు ఉన్నారు. అసెంబ్లీ, [more]

జెంటిల్ మెన్ అగ్రిమెంట్…!!

05/03/2019,11:00 సా.

భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య మహారాష్ట్రలో పొత్తు పొడవటానికి అనేక కారణాలున్నాయంటున్నారు. కేవలం పార్లమెంటు ఎన్నికలతో మాత్రమే ఈ పొత్తు ముడిపెట్టకుండా అసెంబ్లీ ఎన్నికల వరకూ లాగాలని శివసేన ఈ చర్చల్లో ప్రయత్నించినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రంలో శివసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. [more]

థ్రాక్రే దారికి వచ్చింది ఇందుకేనా…?

02/03/2019,11:00 సా.

మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన నరేంద్రమోదీ, అమిత్ షాల మీద శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని థాక్రే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతేకాదు [more]

జాదూగర్ జోడి..!!

25/02/2019,09:00 సా.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాల జోడీ మరోసారి జాదూ చేసే దిశలో భారీ రాజకీయ యజ్ణానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సమరాన్ని తలపింప చేసే విధంగా ఒక్కో రాష్ట్రంలో గెలుపు బాటలు వేసుకుంటూ, సర్దుబాట్లతో మైత్రీపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటూ వాతావరణాన్ని తమకు అనుకూలంగా [more]

సూత్రధారి… ఈయనేనటగా…!!!

22/02/2019,10:00 సా.

నిన్న మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీని అంటరాని పార్టీ గా చూసేవారు. ఇప్పుడు ఒక్కొరొక్కరూ దగ్గరవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ కమలం పార్టీ మళ్లీ పంజుకుంటుందా? రానున్న లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోకపోయినా మిత్రులతో కలసి మళ్లీ మోదీ ప్రధాని పీఠాన్ని [more]

గడ్కరీ…గడ…గడ….!!!

19/02/2019,10:00 సా.

అధికార భారతీయ జనతా పార్టీకి అన్ని విషయాల్లో మార్గదర్శనం చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు అత్యంత సన్నిహితుడైన నితిన్ గడ్కరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఢిల్లీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరి నోటా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు [more]

1 2 3 4 8