తప్పదనా…? తట్టుకోలేమనేనా?

18/02/2019,11:59 సా.

మహారాష్ట్రలో కమలం పార్టీకి మంచి సంకేతాలు కన్పిస్తున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ జార విడుచుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే తన మిత్రపక్షమైన శివసేనతో సానుకూలంగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా శివసేనకు, బీజేపీకి మధ్య [more]

రాజీకీ వచ్చేటట్లే ఉందే….!!!

31/01/2019,11:00 సా.

మహారాష్ట్రలో శివసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక బీజేపీతో కలసి పోటీ చేస్తుందా? ఇప్పుడు బంతి ఉద్ధవ్ థాక్రే కోర్టులోనే ఉంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో శివసైనికులందరూ బీజేపీతో పొత్తుపై నిర్ణయాధికారాన్ని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రేకు కట్టబెట్టారు. అయితే ఇప్పటి [more]

నితీష్ ఫిట్టింగ్ పెట్టారే…..!!

07/01/2019,11:59 సా.

నితీష్ కుమార్ ఇటు బీజేపీకి సన్నిహితంగా ఉంటూనే మరోవైపు ఆ పార్టీ నిర్ణయాలను తిరస్కరించడంలో ముందుంటారు. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో గాని, రామమందిరం అంశంలో గాని ఆయన బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. బీహార్ లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనతాదల్ యు ల మధ్య [more]

గడ్కరీ ‘‘హంగ్’’ కోరుకుంటున్నారా?

07/01/2019,03:48 సా.

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హంగ్ రావాలని కోరుకుంటున్నారని శివసేన వ్యాఖ్యానించింది. శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ సామ్నా పత్రికకు రాసిన ఒక కథనంలో ఈ విషయం పేర్కొన్నారు. హంగ్ ఏర్పడితే తనకే ప్రధాని అయ్యే ఛాన్సు [more]

బీజేపీకి నితీశ్ షాక్ ఇవ్వనున్నారా..?

03/01/2019,06:36 సా.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు ఊహించని విధంగా మద్దతు లభించింది. రాఫేల్ డీల్ లో బీజేపీకి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన చెప్పిన మర్నాడే బీజేపీకి మరో ఊహించని షాక్ తగిలింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు వస్తే [more]

స్పీడు పెంచారే….!!!

25/12/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. బీహార్ లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాల సీట్లను ఖరారు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన వ్యూహాలను ముందు నుంచే రచించుకోవడానికి అవసరమైన సమయం [more]

థాక్రే దిగివస్తారా…..?

21/12/2018,11:00 సా.

బీజేపీ కేంద్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ఒకవైపు వరుసగా మిత్రులు దూరం అవుతుండటం ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. మరోవైపు విపక్షాల కూటమి కూడా బలోపేతం అవ్వడంపై ఆందోళన వ్యక్త మవుతోంది. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో దాదాపు కూటమికి రెడీ అయిపోయాయి విపక్షాలు. ఇలా మిత్రులందరినీ [more]

మోదీ జట్టు నుంచి మరొకరు అవుట్..???

07/12/2018,10:00 సా.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఐక్యత ఎంత కష్టమో… మోదీకి అండగా నిలబడిన వాళ్లు కూడా ఉండటం అంత సులువు కాదని అర్థమయిపోతోంది. మోదీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్డీఏకు రాంరాం చెప్పేశాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బలమైన తెలుగుదేశం [more]

ఆట మొదలయింది….!!

21/11/2018,11:59 సా.

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన నిన్న మొన్నటి వరకూ ఆప్తమిత్రులే. ఇప్పటికీ ప్రభుత్వంలో అవి కలసి పనిచేస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నాయి. సెంటిమెంట్ రాజకీయాలకు ఒకరు దిగితే…. ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని [more]

“మహా” పొత్తులు కొలిక్కి వస్తాయా….?

28/10/2018,11:59 సా.

మహారాష్ట్రలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఊహించని మార్పులే జరుగుతాయంటున్నారు. భారతీయ జనతాపార్టీ, శివసేన కలసి పోటీ చేస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పొత్తులు కుదుర్చుకునే పనిలో పడింది. ముందుగా బీహార్ పై [more]

1 2 3 4 5 8