కాషాయ కూటమిలో చీలిక?

27/10/2017,11:00 సా.

శివసేన కాషాయ కూటమి నుంచి విడిపోవడానికే సిద్ధమయినట్లుంది. అలాగే బీజేపీ కూడా పులితోక పట్టుకుని వేళ్లాడేందుకు ఇష్టపడటం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీ, శివసేన ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధమే జరుగుతోంది. నోట్ల రద్దు అంశం దగ్గర నుంచి శివసేన బీజేపీపై దూకుడుపెంచింది. తన అధికార పత్రిక సామ్నాలో మోడీ [more]

మహారాష్ట్రలో ఇక రచ్చ….రచ్చేనా?

23/09/2017,10:00 సా.

మండే…. మహారాష్ట్రలో డైవోర్స్ డే గా మిగలినుందా? కొన్ని దశాబ్దాల నుంచి మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన విడిపోనున్నాయా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 25వ తేదీన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా శివసేనకు, బీజేపీకి మధ్య [more]

కమలం పార్టీకి శివసేన తలాక్ చెప్పేస్తుందా?

20/09/2017,11:59 సా.

ఎన్డీఏలో భాగస్వామి శివసేన బీజేపీ నుంచి విడిపోనుందా? బీజేపీకి తలాక్ చెప్పనుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలూ అదే విధంగా కన్పిస్తున్నాయి. శివసేన అధికార పత్రిక సామ్నాలో మోడీ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత వీరి మధ్య వార్ మరింత [more]

మోడీపై శివసేన విసుర్లు

16/08/2017,11:00 సా.

మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన శివాలెత్తిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగంలో కొన్నింటిని ప్రశంసిస్తూనే మోడీ కఠిన వైఖరిని ప్రదర్శించడం లేదని విమర్శించింది. మోడీ ఆగస్టు 15వ తేదన చేసిన ప్రసంగంలో కాశ్మీర్ లో తూటాలతోనే తీవ్రవాదాన్ని తిప్పికొట్టలేమని, కాశ్మీరీలకు దగ్గర కావడం, వారి [more]

మోడీపై శివాలెత్తిన శివసేన

28/07/2017,11:59 సా.

బీహార్ లో జరిగిన రాజకీయ పరిణామాలపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన స్పందించింది. అధికారిక సామ్నా పత్రికలో మోడీ, అమిత్ షా తీరును ఎండగట్టింది. వారిద్దరిపై శివసేన శివాలెత్తి పోయింది. బీహార్ లో బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేవలం పది గంటల్లోనే [more]

శివసేన దారెటు?

19/06/2017,10:00 సా.

రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన మద్దతు ఎటు? గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా బీజేపీకి హ్యాండిస్తుందా? లేక మద్దతిస్తుందా? అనేదే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత నేత, బీహార్ ప్రస్తుత గవర్నర్ రామ్ నాధ్ కోవింద్ ను బీజేపీ ప్రకటించింది. దీనికి దేశంలోని అన్ని పక్షాల [more]

బీజేపీకి వ్యతిరేకంగా శివసేన ఏం చేసిందంటే?

07/06/2017,11:59 సా.

మహారాష్ట్రలో రైతులు చేస్తున్న నిరసనకు శివసేన మద్దతు తెలిపింది. విన్నూత్న తరహాలో నిరసన తెలిపింది. మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రైతులకు రుణమాఫీచేయాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేస్తున్నారు. రోడ్ల మీద తాము పండించిన ఉత్పత్తులు పారబోసి [more]

శివసేన వైపు అందరి చూపు

03/05/2017,08:00 సా.

రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో శివసేన పార్టీకి మంచి డిమాండ్ పెరిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు కూడా పోటీకి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో సఖ్యతగా లేని శివసేనను మచ్చిక చేసుకునేందుకు బీజేపీయేతర పక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రపతి ఎన్నికలు జులైలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కు [more]

మోడీది అనాలోచిత నిర్ణయం : శివసేన

18/01/2017,05:33 సా.

ప్రధాని మోడీపై శివసేన మరోసారి విరుచుకుపడింది. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని శివసేన పత్రిక సామ్నాలో ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు వద్దని అధికారులు చెబుతున్నా ప్రధాని మోడీ పెడ చెవిన పెట్టారని పేర్కొంది. కేవలం తన మాట చెల్లాలనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని [more]

మోదీపై శివతాండవం

07/01/2017,02:31 సా.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఓవైపు ఢిల్లీలో జరుగుతున్నాయి. నోట్ రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ అంశాల్లో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కార్యవర్గ సమావేశం యావత్తూ అభినందించింది. పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ఆనందంలో ఉన్న కమలనాధులకు సోదర పార్టీ నుంచి షాక్ తగిలింది. తమకు మిత్ర పక్షమైన శివసేన [more]

1 3 4 5 6