రవిప్రకాశ్ – శివాజీ కుట్ర బ‌ట్ట‌బ‌య‌లు

16/05/2019,11:53 ఉద.

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది [more]

జగన్ పై హత్యాయత్నం కేసులో విష్ణు కొత్త అనుమానం

29/10/2018,05:12 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ గరుడ గురించి వాస్తవాలను పోలీసులు బయటపెట్టాలని పేర్కొన్నారు. జరగబోయే విషయాలు చెబుతున్న శివాజి ఏమైనా జ్యోతిష్యుడా అని ప్రశ్నించారు. ఆయనను పోలీసులు ఎందుకు విచారించడం [more]

జగన్ పై హత్యాయత్నం చేయడానికి ముందే అతనికి జాక్ పాట్ తగిలిందా…?

27/10/2018,02:52 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అభిమాని కాదని, నిందితుడిది టీడీపీ కుటుంబమని, టీడీపీ ఎంపీపీ కోసం వారి కుటుంబం పనిచేసిందని, నిందితుడి బాబాయి టీడీపీ వార్డ్ మెంబర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రిటైర్డ్ పోలీస్ అధికారి ఇక్బాల్ పేర్కొన్నారు. [more]

జగన్ ఘటనపై శివాజీ జోస్యం

25/10/2018,07:20 సా.

చంద్రబాబు ప్రభుత్వానని కూలదోసే కుట్ర జరుగుతుందని, మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని సినీ నటుడు శివాజి జోస్యం చేప్పారు. జగన్ పై హత్యాయత్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రమంతా ఆపరేషన్ గరుడ గురించి చర్చించుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంపై కుట్రలు జరిగినా, తప్పులు జరిగినా బయటపెడతానని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఏదో [more]

జగన్ పై దాడికి ఎవరు ప్రయత్నించారో తెలియాలి..!

15/09/2018,02:39 సా.

ఆపరేషన్ గరుడ జరుగుతొందని ఆరోపణలు చేస్తున్న సినీ నటుడు శివాజిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో పెయిడ్ ఆర్టిస్ట్ చేప్పాలని డిమాండ్ చేశారు. 2010 ఉప ఎన్నికల్లో రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో [more]

సోమవారం బాబుకు కేంద్రం నుంచి నోటీసులు

08/09/2018,04:50 సా.

బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని సినీ నటుడు శివాజి విమర్శించారు. ప్రజలతో కనెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు కేంద్రం పక్కకు తప్పించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విసిరిందని ఆరోపించారు. జాతీయ స్థాయికి చెందిన ఓ రాజ్యాంగబద్ధ సంస్థతో సోమవారం చంద్రబాబుకు నోటీసులు పంపించనున్నారని శివాజి [more]

కాటమరాయునిపైనే కుట్రా…?

04/05/2018,08:00 సా.

కాపురం గుట్టు..రాజకీయం రట్టు అని సామెత.. వ్యక్తిగతంగా ఉండే కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో నానకూడదు. గోప్యత పాటించాలి. అదే ప్రజాసమస్యలు, రాజకీయ అంశాలు ప్రజలతోనే ముడిపడి బాగా ప్రచారం పొందాలి. ఇది జనసేనాని విషయంలో రివర్స్ గేర్ లో సాగుతోంది. సెలబ్రిటీ కావడంతో ఆయన కుటుంబ వ్యవహారాలు, వివాహాల [more]