క్రేజీ హీరోతో… హిట్ డైరెక్టర్..!

09/04/2019,02:13 సా.

ప్రస్తుతం క్రేజీ స్టార్ గా విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదు. వరుస సినిమాలనే కాదు.. రౌడీ బ్రాండ్ తోనూ విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కూడా ఉండడం లేదు. అంతలా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. [more]

సమంత కోసం క్యూ కడుతున్నారు

09/04/2019,12:46 సా.

పెళ్లికి ముందు అటు ఇటుగా ఫ్లాప్స్ వచ్చినా పెళ్లి తర్వాత కెరీర్ లో అవకాశాలు రావనుకుంటే దానికి పూర్తి విరుద్ధంగా సమంత కెరీర్ ఉంది. నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత సమంతతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు భయపడ్డారు. అక్కినేని ఇంటి కోడలుగా వెళుతున్న సమంతతో [more]

శివ వెనుక పడుతున్న హీరోలు..!

08/04/2019,02:55 సా.

శివ నిర్వాణ నిన్నుకోరి సినిమాతో ఎటువంటి అంచనాలు లేకుండా అదరగొట్టే హిట్ కొట్టాడు. నాని – నివేత – ఆది మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిన్నుకోరి సినిమాని అందించాడు. మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమాతో శివ [more]

‘మజిలీ’ అదిరిపోయే కలెక్షన్స్

08/04/2019,01:05 సా.

ప్రేక్షకుల సినిమా ఆకలి తీర్చింది మజిలీ సినిమా. నాగచైతన్య పూర్ణగా, సమంత శ్రావణిగా, దివ్యంకా కౌశిక్ అన్షుగా అదరగొట్టిన మజిలీ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ సాధించిన మజిలీ ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి అదే హవా కొనసాగించింది. ఈ ఏడాది వేసవికి గ్రాండ్ [more]

నిన్న సూపర్ డీలక్స్.. నేడు మజిలీ..!

06/04/2019,12:32 సా.

హీరోయిన్స్ కి పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ కెరీర్ ని విడగొట్టి మాట్లాడతారు. అయితే నిజంగానే పెళ్ళైన హీరోయిన్స్ కి డిమాండ్ చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ సినిమాలు ఉన్నప్పటికీ.. ఆ సినిమాల్లో హీరోయిన్స్ కేరెక్టర్స్ పేలవంగానో మరోలాగో ఉంటాయి. కానీ సమంత మాత్రం పెళ్లికి ముందు, [more]

పూర్ణగా పిచ్చెక్కించాడు..!

06/04/2019,12:17 సా.

సమంతతో పెళ్ళికి ముందు నాగ చైతన్యకి యుద్ధం శరణం సినిమా డిజాస్టర్. పెళ్లి తర్వాత సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు ప్లాప్. ఇక పెళ్లి తర్వాత భార్య భర్తలు కలిసి నటించే సినిమా మీద సహజంగానే అంచనాలు ఉంటాయి. అందుకే మజిలీ సినిమా మొదలైంది మొదలు సమంత [more]

మజిలీ మీద బాగానే ఆశలు పెట్టుకున్నారే…!

04/04/2019,12:21 సా.

నాగచైతన్య – సమంత – దివ్యంక కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు నెలలుగా బాక్సాఫీసు వద్ద సందడి కనిపించడం లేదు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ కళ్యాణ్ [more]

సినిమా హిట్ అయినా ఆగాల్సిందే..!

03/04/2019,12:33 సా.

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ మూవీతో అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ‌ ఆ సినిమా తరువాత పెద్ద హీరోలకు కథలు కూడా చెప్పాడు కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో నాగ చైతన్య – సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా తీసాడు. ఈ చిత్రానికి [more]

అదరగొడుతున్న మజిలీ బిజినెస్..!

02/04/2019,02:05 సా.

సమంత క్రేజ్, శివ నిర్మాణ గత సినిమా హిట్ కావడం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గోపిసుందర్ మ్యూజిక్, చైతు క్యూట్ లుక్స్ కొత్త హీరోయిన్స్ దివ్యంశ లుక్స్ అన్నీ కలిపి మజిలీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ శుక్రవారం ఉగాది కానుకగా విడుదల కాబోతున్న మజిలీ సినిమాకి [more]

చైతు రిస్క్ చేశాడా..?

26/03/2019,04:21 సా.

నాగ చైతన్యని వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఫ్లాప్స్ చైతూకి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా భార్య సమంత క్రేజ్ ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నాడు. నిన్నుకోరితో సాలిడ్ హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంతతో కలిసి మజిలీ సినిమా [more]

1 2 3