జగన్ పై దాడి కేసులో హర్ష సెన్సేషనల్ కామెంట్స్

06/11/2018,02:09 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన జరిగి 10 రోజులైనా అనేక అనుమానాలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. అసలు ఘటనకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు అనేది ఇంకా  ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఘటన జరగగానే నిందితుడు జగన్ అభిమాని అని పోలీసులు, మంత్రులు, ముఖ్యమంత్రి తేల్చేసినా [more]

బ్రేకింగ్ : శ్రీనివాసరావు బెయిల్ పిటీషన్ దాఖలు

05/11/2018,12:24 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరపున కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలైంది. సలీం అనే ఓ అడ్వకేటు స్వచ్ఛందంగా బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పాటు శ్రీనివాసరావు ఆరోగ్యంపై మరో పిటీషన్ కూడా వేశారు. అంతకుముంద సలీం.. జైల్లో [more]

52 మంది విచారణ… 321 మంది స్టేట్ మెంట్లు

02/11/2018,04:01 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. అతడిని ఆరు రోజుల పాటు ప్రత్యేక ధర్యాప్తు బృందం విచారించింది. ఇప్పటి వరకు 52 మందిని సిట్ విచారించింది. శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ ఆధారంగా విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, [more]

జగన్ కేసులో కీలక పరిణామం

02/11/2018,11:40 ఉద.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పిన నేపథ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పోలీసుల వివరణ కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేవ్ డీజీపీ, విశాఖ [more]

శ్రీనివాసరావు విచారణలో తేలుతుందేమిటి..?

01/11/2018,02:36 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిట్ బృందం ధర్యాప్తు వేగవంతం చేసింది. రేపటితో నిందితుడి కస్టడీ ముగియనున్న నేపథ్యంలో విచారణను కొలిక్కి తెచ్చే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీనివాసరావు తల్లిదండ్రులను విశాఖపట్నం పిలిపించిన పోలీసులు శ్రీనివాసరావు మానసిక పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. [more]

శ్రీనివాస్ కు ఏమైనా జరిగితే…

30/10/2018,06:32 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపించిన నేపథ్యంలో ఢిల్లీలో వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ… ఈ [more]